
Sree Mukhi (Image credit: Instagram)
పటాస్ షో ద్వారా యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను సొంతం చేసుకున్న శ్రీముఖి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

Sree Mukhi (Image credit: Instagram)
ఈ షోలో చేస్తున్నప్పుడే తన అద్భుతమైన వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకున్న శ్రీముఖి.. అతి తక్కువ సమయంలోనే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి అక్కడ తన పర్ఫామెన్స్ తో అందరిని మెస్మరైజ్ చేసింది.

Sree Mukhi (Image credit: Instagram)
ముఖ్యంగా ఈ షో ద్వారా ఈమె పాపులారిటీ కూడా పెరిగిపోయిందని చెప్పవచ్చు. అంతేకాదు పలు సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది శ్రీముఖి.

Sree Mukhi (Image credit: Instagram)
ఇకపోతే తాజాగా శ్రీముఖి ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకోగా.. అందులో బ్లూ టాప్ , డెనిమ్ జీన్స్ ధరించి అందాలతో మెస్మరైజ్ చేసింది.

Sree Mukhi (Image credit: Instagram)
ఇకపోతే శ్రీముఖి తాజాగా హోస్ట్ గా వ్యవహరిస్తున్న మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో భాగంగా తన లుక్కును ఈ విధంగా అభిమానులతో పంచుకుంది.

Sree Mukhi (Image credit: Instagram)
ఇక స్టైలిష్ గా కారులో ఫోటోలకు ఫోజులిచ్చింది శ్రీముఖి. అందులో కొన్ని ఫోటోలలో కూలింగ్ గ్లాస్ పెట్టుకొని మరీ కొంటెగా ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం శ్రీముఖి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.