
Sreeleela ( Source /Instagram)
రాఘవేంద్ర రావు పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ సినిమాతో తన నటనకు తెలుగు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఆ తర్వాతే బిజీగా మారింది.

Sreeleela ( Source /Instagram)
వరుసగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువకాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది. అంతేకాదు స్టార్ హీరోలు అందరి సరసన నటించి స్టార్ డంను అందుకుంది.. ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆమె ఖాతాలో బిగ్గెస్ట్ హిట్టు పడలేదు..

Sreeleela ( Source /Instagram)
ఒకవైపు సినిమాలతో ఈ అమ్మడు బిజీగా ఉండే శ్రీలీల మోడలింగ్ పై ఆసక్తితో ఫోటో షూట్స్ చేస్తుంది. సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్‌కి ఫుల్ కిక్ ఇస్తూ ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలతో నింపేస్తూ ఉంటుంది..

Sreeleela ( Source /Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో గ్రీన్‌శారీలో చాలా స్టైలిష్ లుక్ లో.. నాజూకు నడుము అందాలతో కుర్రాలకు నిద్ర లేకుండా చేసేలా స్టిల్స్ ఇచ్చింది. శ్రీలీల లుక్ ఫైనల్ గా లుక్ అదిరిపోయింది అని చెప్పాలి..

Sreeleela ( Source /Instagram)
యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. కేవలం ఒక్క సినిమాతో యూత్ క్రష్ మారిపోయింది.. తన అందానికి నటనకు మంచి మార్కులు పడడంతో ఆ తర్వాత వరుస సినిమాలు క్యూ కట్టాయి.

Sreeleela ( Source /Instagram)
రెడ్, గ్రీన్ శారీలో చాలా క్యూట్ గా భలే ఉంది అంటూ శ్రీలీల ను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..పద్దతిగా ఉన్న ఆ పిక్స్ పై ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..