BigTV English

Sreemukhi: కుర్రాళ్లకు వలవేసే చూపులతో శ్రీముఖి

Sreemukhi Latest Photos: యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అంద చందాలతో, చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ గత కొన్నేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.

2012లో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన “జులాయి” సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలుగా సినిమారంగంలోకి అడుగుపెట్టింది.

ఆ తర్వాత పవన్ సాధినేని దర్శకత్వంలో వచ్చిన “ప్రేమ్ ఇష్క్ కాదల్” సినిమాలో కథానాయికగా నటించింది.

ఇక నేను శైలజ సినిమాలో హీరో రామ్ కు సోదరిగా, పలు సినిమాల్లో కథానాయికగా నటించింది.

శ్రీముఖి  కన్నడలోని చంద్రిక అనే సినిమాలో నటించింది. తెలుగులో నానీ జెంటిల్‌మెన్ సినిమాలో కూడా ఓ పాత్రలో నటించింది.

ప్రస్తుతం ఈ అమ్మడు బుల్లితెరపై యాంకర్‌‌గా అలరిస్తుంది.

ఓ వైపు బుల్లితెరపై సందడి చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్‌లతో ఫాన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంటుంది.

తాజాగా గ్రీన్ కలర్ లెహంగాలో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ASMP 💚✨ అంటూ కాప్షన్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Related News

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Jabardasth Varsha: పట్టుచీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్షం.. అందానికి దాసోహం..

Mouni Roy : పింక్ శారీలో నాగిని బ్యూటీ క్యూట్ స్టిల్స్.. ఏముంది బాబు…

Big Stories

×