E-Paper
Advertisement

Sreemukhi: వోణి వేసిన దీపావళి.. ఇంటికి వచ్చినట్టుందే

Sreemukhi: వోణి వేసిన దీపావళి.. ఇంటికి వచ్చినట్టుందే
Advertisement

Sreemukhi: టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.

Advertisement

శ్రీముఖి 2012లో అల్లు అర్జున్ సిస్టర్‌గా ‘జులాయి’ చిత్రంతో నటిగా పరిచయమైంది. శ్రీముఖి చాలా అందంగా ఉండటమే కాదు.. చలాకీతనంతో యువతను బాగా ఆకట్టుకుంది.

శ్రీముఖి చాలా అందంగా ఉండటమే కాదు.. చలాకీతనంతో యువతను బాగా ఆకట్టుకుంది.

Advertisement

‘ప్రేమ ఇష్క్ కాదల్’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.

ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చింది. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.

నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో సెన్సెషన్ క్రియేట్ చేసే శ్రీముఖి తాజాగా లంగావోణిలో ఆకట్టుకుంటుంది.

నీలం రంగు లంగా, పింక్ కలర్ వోణిలో ముద్దుగుమ్మ హోయలు ఒలకిస్తూ కనిపించింది.

ఈ ఫొటోలను చూసిన అభిమానులు సూపర్ శ్రీముఖి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

శ్రీముఖి పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించింది.

Related News

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Big Stories

Advertisement
×