Sreemukhi (Source /Instagram)
ప్రస్తుతం బుల్లితెరపై టాప్ యాంకర్లుగా కొనసాగుతున్న వారిలో శ్రీముఖి ఒకరు.. తన అందం, యాటిట్యూడ్ తో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.
Sreemukhi (Source /Instagram)
ఒకవైపు వరుసగా బుల్లితెరపై షోలు చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు సినిమా అవకాశాలు వస్తున్నాయి.. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ బిజీగా గడుపుతుంది..
Sreemukhi (Source /Instagram)
ఈ మధ్య చిరంజీవి సినిమాలో తన అద్భుతమైన నటనతో తన టాలెంట్‌ని రూపించుకుంది.. అంతేకాదు హీరోయిన్ గా కూడా మెరుస్తుంది.
Sreemukhi (Source /Instagram)
ఈ అమ్మడు ఈ మధ్య సంప్రదాయంగా కనిపిస్తుంది.. మరికొన్నిసార్లు మోడ్రన్ లుక్‌లో దర్శనం ఇస్తుంది. మరీ బోల్డ్‌గా మాత్రం అస్సలు కనిపించదు..
Sreemukhi (Source /Instagram)
సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది. తాజాగా పింక్ లెహంగాలో, బుట్టబొమ్మ లాగా ఉంది. చేతిలో మల్లెపూలతో స్టిల్స్ ఇచ్చింది..
Sreemukhi (Source /Instagram)
Sreemukhi photo Gallery