
Sreemukhi (Image credit: Instagram)
ప్రముఖ యాంకర్ శ్రీముఖి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో అద్భుతమైన వాక్చాతుర్యంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

Sreemukhi (Image credit: Instagram)
ఒకవైపు సినిమాలలో నటిగా నటిస్తూ మంచి పేరు దక్కించుకున్న ఈమె.. మరొకవైపు షోలలో హోస్ట్ గా వ్యవహరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను దక్కించుకుంది.

Sreemukhi (Image credit: Instagram)
బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొనడమే కాకుండా బిగ్ బాస్ అగ్నిపరీక్ష కార్యక్రమానికి హోస్ట్ గా కూడా వ్యవహరించింది శ్రీముఖి.

Sreemukhi (Image credit: Instagram)
ఇక ఇప్పుడు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో కి యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ ముద్దుగుమ్మ .. ఈ షోకి సంబంధించి రోజుకొక గెటప్ లో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.

Sreemukhi (Image credit: Instagram)
అందులో భాగంగానే తాజాగా మరో లుక్ తో ఇంస్టాగ్రామ్ లో దర్శనమిచ్చింది. వైట్ మినీ ఫ్రాక్ ధరించి ఆ అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Sreemukhi (Image credit: Instagram)
బీడు భూముల్లో మండుటెండలో వైట్ మినీ ఫ్రాక్ ధరించి అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.