
Sreemukhi (Source /Instagram)
తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్లుగా కొనసాగుతున్న ముద్దుగుమ్మల్లో శ్రీముఖి .. తన అందం, యాటిట్యూడ్ తో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. అందం తో పాటుగా ఆమె షోలో వేసే సెటైర్లు ఆకట్టుకున్నాయి.

Sreemukhi (Source /Instagram)
ఈ బ్యూటీ ఒకవైపు వరుసగా బుల్లితెరపై షోలు చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు సినిమా అవకాశాలు వస్తున్నాయి.. ఆమెకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ బిజీగా ఉంటుంది.

Sreemukhi (Source /Instagram)
ఈ అమ్మడు హీరోయిన్ గా సినిమాలు చేసింది. కానీ అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది.. కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.

Sreemukhi (Source /Instagram)
ఈమె ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లను కవ్విస్తుంది..

Sreemukhi (Source /Instagram)
ఈ మధ్య సంప్రదాయంగా కనిపిస్తుంది.. మరికొన్నిసార్లు మోడ్రన్ లుక్లో దర్శనం ఇస్తుంది. తాజాగా కలర్ఫుల్ లంగావోణిలో కళ్ళు చెదిరే అందంతో బ్యూటిఫుల్ పిక్స్ ను షేర్ చేస్తుంది.

Sreemukhi (Source /Instagram)
శ్రీముఖి అందమైన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.. ఆ పిక్స్ ను చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు..