
Sreemukhi (Source /Instagram)
తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్లుగా కొనసాగుతున్న వారిలో శ్రీముఖి ఒకరు.. తన అందం, యాటిట్యూడ్‌తో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. అందం తో పాటుగా ఆమె షోలో వేసే సెటైర్లు ఆకట్టుకున్నాయి..

Sreemukhi (Source /Instagram)
ఈ బ్యూటీ ఒకవైపు వరుసగా బుల్లితెరపై షోలు చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు సినిమా అవకాశాలు వస్తున్నాయి.. ఆమెకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ బిజీగా ఉంటుంది.

Sreemukhi (Source /Instagram)
ఈమె హీరోయిన్ గా సినిమాలు చేసింది. కానీ అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది.. కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.. కానీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు.

Sreemukhi (Source /Instagram)
అయితే, ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లను కవ్విస్తుంది.. ఆమె ఫోటోలకు ఫ్యాన్స్ ఎక్కువే..

Sreemukhi (Source /Instagram)
ఇటీవల కాలంలో సంప్రదాయంగా కనిపిస్తుంది.. మరి కొన్నిసార్లు మోడ్రన్ లుక్‌లో దర్శనం ఇస్తుంది. ఇప్పుడు మాత్రం అవుట్‌స్టాండింగ్ లుక్ లో అదిరిపోయే స్టిల్స్ ఇస్తూ ఫోటోలను షేర్ చేసింది..

Sreemukhi (Source /Instagram)
తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ లో బ్యూటిఫుల్ పిక్స్ ను షేర్ చేసింది. కలర్ టాప్ లో కిర్రాక్ స్టిల్స్ ని షేర్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.. ఆ పిక్స్ ను చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు..