E-Paper
Advertisement

Sreeleela: నవ్వుతో గుండెల్ని కొల్లగొడుతున్న శ్రీలీల

Sreeleela: నవ్వుతో గుండెల్ని కొల్లగొడుతున్న శ్రీలీల
Advertisement

Sreeleela latest photos: యంగ్ బ్యూటీ శ్రీలీల ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

వరుస పెట్టి సినిమాలు చేస్తూ తన అందం, నటన, ముఖ్యంగా డ్యాన్స్‌తో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.

Advertisement

గతేడాది వరుసగా ఏడెనిమిది సినిమాలకు సంతకం చేసి మిగతా హీరోయిన్లకు షాక్ ఇచ్చింది.

అయితే అందులో ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించకపోవడం గమనార్హం.

Advertisement

సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ కాకా పుట్టించే అందాలతో కుర్రకారు మనసు దోచేస్తుంది ఈ అమ్మడు.

ఈ ముద్దుగుమ్మ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతూ.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా మరికొన్ని అందమైన ఫొటోలను ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పంచుకుంది.

అందులో రెండ్ అండ్ ఎల్లో కలర్ హాఫ్ శారీలో కళ్లజోడుతో కనిపించి కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Tags

Related News

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Big Stories

Advertisement
×