Shriya Kontham (Source: Instragram)
శుభం.. ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి, ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై తొలిసారి నిర్మించిన చిత్రం శుభం. ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
Shriya Kontham (Source: Instragram)
ఇక ఇందులో లీడ్ రోల్ పోషించిన శ్రియా కొంతం.. ఒకప్పుడు చాలా సినిమాలలో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు కానీ సమంత శుభం మూవీలో నటించి ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.
Shriya Kontham (Source: Instragram)
ఇక అందులో భాగంగానే శ్రియా కొంతం గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆమె ఇంస్టాగ్రామ్ లో తెగ వెతికేస్తున్నారు. ఇక ఆమె పాత ఫోటోలు చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోయారని చెప్పవచ్చు.
Shriya Kontham (Source: Instragram)
ఈమె అందం చూసి మోహితులవుతున్న ఆడియన్స్ శ్రియ ఇంత అందం ఇన్ని రోజులు ఎక్కడ దాచించావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది ఇంత అందాన్ని ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాం అంటూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
Shriya Kontham (Source: Instragram)
ఒక శ్రియా కొంతం విషయానికి వస్తే.. 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ఇందులో అంకిత కొయ్య హీరోగా నటించగా.. వెన్నెల కిషోర్, ఇంద్రజ, ప్రశాంత్ వర్మ తదితరులు కూడా నటించారు
Shriya Kontham (Source: Instragram)
ఈ సినిమాలో ఆమె స్క్రీన్ ప్రజెన్స్ బాగానే ఉన్నా.. గుర్తింపు రాలేదు. కానీ ఇప్పుడు శుభం సినిమాతో ఓవర్ నైట్ లోనే సార్ సెలబ్రిటీ అయిపోయింది. ఇక ప్రస్తుతం ఈమె పాత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.