Sunny leone (Source: Instragram)
సన్నీలియోన్ ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బాలీవుడ్లో పలు సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఇటు తెలుగులో కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే.
Sunny leone (Source: Instragram)
ముఖ్యంగా హీరోయిన్ గా అవతరించిన సన్నీలియోన్ ఈ మధ్య నిర్మాతగా కూడా ఇటీవల ఒక వెబ్ సిరీస్ కి వ్యవహరించబోతున్న విషయం తెలిసిందే.
Sunny leone (Source: Instragram)
ఇకపోతే కరెంట్ తీగ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఇందులో అతిధి పాత్ర పోషించి అభిమానులను ఆకట్టుకుంది.
Sunny leone (Source: Instragram)
పి ఎస్ వి గరుడవేగ, మందిర, జిన్నా వంటి చిత్రాలలో నటించిన ఈమె బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయింది.
Sunny leone (Source: Instragram)
ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సన్నీలియోన్.. తాజాగా టైట్ ఫిట్ బాడీ కాన్ డ్రెస్ ధరించి అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది.
Sunny leone (Source: Instragram)
ఇక నడుము ఒంపులను చూపిస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది సన్నిలియోన్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.