Supritha (Source: Instragram)
మొత్తానికి అయితే సుప్రీతా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి
Supritha (Source: Instragram)
స్విమ్మింగ్ పూల్ లో సరదాగా గడిపిన ఈమె ఒకపక్క కాఫీ సిప్ చేస్తూ.. మరొక్క కాక్టైల్ తాగితే ఆ మజానే వేరు కదా అంటూ కూడా క్యాప్షన్ జోడించింది.
Supritha (Source: Instragram)
అక్కడ స్విమ్మింగ్ పూల్ లో సమ్మర్ ను ఎంజాయ్ చేస్తూ.. మరోపక్క కాక్ టెయిల్ కలుపుతూ ఆ ఫోటోలను షేర్ చేసింది.
Supritha (Source: Instragram)
పైగా ఈ మధ్యకాలంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకు ఒక ఫోటోతో సందడి చేస్తున్న సుప్రీత ఈసారి తల్లి లేకుండానే వెకేషన్ కి వెళ్ళినట్టు తెలుస్తోంది.
Supritha (Source: Instragram)
అందాలు ఆరబోయడంలో ఈ తల్లీకూతుర్ల తర్వాతే ఎవరైనా అనేంతలా సోషల్ మీడియాలో రచ్చ చేశారు.
Supritha (Source: Instragram)
ప్రముఖ నటి సురేఖ వాణి కూతురుగా సోషల్ మీడియా ద్వారా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకుంది సుప్రీత. ఇక కరోనా వచ్చిన తర్వాత సినిమాలలో అవకాశాలు లేకపోవడంతో అటు సురేఖ వాణి కూడా కూతురితో కలిసి సోషల్ మీడియాలో పలు రీల్స్ షేర్ చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.