Divi Vadthya ( Source / Instagram)
టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫేమ్ తెచ్చుకున్న నటి దివి వాద్యకు సోషల్ మీడియా ద్వారా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది..
Divi Vadthya ( Source / Instagram)
బిగ్బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో యంగ్ బ్యూటీ దివి ఒకరు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది.
Divi Vadthya ( Source / Instagram)
ఆకుపచ్చ లెహంగా-స్టైల్ బాటమ్లతో జత చేసిన ప్రకాశవంతమైన పసుపు రంగు ఎంబ్రాయిడరీ బ్లౌజ్ను ధరించి కనిపిస్తుంది. డ్రెస్ కు తగ్గట్లే అందంగా రెడీ అయ్యింది. చేతికి పాములాంటిది ధరించింది.
Divi Vadthya ( Source / Instagram)
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తుంది. లంబసింగి మూవీ ఓటీటీ లో ఇప్పటికీ ట్రెండ్ అవుతుంది.
Divi Vadthya ( Source / Instagram)
ఇక సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో రచ్చ చేస్తుంది. తాజాగా అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.
Divi Vadthya ( Source / Instagram)
ట్రెడిషినల్ లుక్ లో ఆమె అందాలకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు.. దివి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఇటు ఒకసారి చూసేయ్యండి..