BigTV English

Taapsee Pannu Photos: రెడ్ వైన్ లా మెరిసిపోతున్న తాప్సీ.. వేరే లెవల్ అంతే..!

Taapsee Pannu Photos: రెడ్ వైన్ లా మెరిసిపోతున్న తాప్సీ.. వేరే లెవల్ అంతే..!

Taapsee Pannu Latest Photos: “ఝుమ్మందినాదం” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.


ఇప్పుడు బాలీవుడ్ లేడీ ఓరియెంటెడ్ మూవీలకు కెరాఫ్ అడ్రస్ గా మారింది.


తాప్సీ సినిమాలకంటే ముందు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసి ఆ తర్వాత తన సినీ కెరీర్ ను ప్రారంభించింది.

తాప్సీ తెలుగు ఇండస్ట్రీ కంటే బాలవుడ్ లో సూపర్ క్రేజీ సంపాదించుకుంది.

ఇక తాప్సీ ఓ వైపు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో‌షూట్ లతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా పింక్ కలర్ చీరలో మెరిసింది.

Tags

Related News

Actress Vedika: ట్రేండీవేర్‌లో నటి వేదిక స్టన్నింగ్‌ లుక్‌.. గ్లామర్‌ షోతో మతిపోగోడుతున్న భామ

Payal Rajput: క్యూట్‌ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న బోల్డ్ బ్యూటీ పాయల్‌.. లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Regina Cassandra: ఒక్క క్లిక్.. హీటెక్కిస్తున్న రెజీనా!

SreeMukhi: గ్లామర్ ఫోజులతో ఆకట్టుకుంటున్న శ్రీముఖి.. అగ్నిపరీక్ష కోసం!

Paayal Rajput: బ్లాక్ డ్రెస్ లో కేకపెట్టిస్తున్న పాయల్.. అబ్బా తట్టుకోవడం కష్టమే పాప…

Malavika Mohanan : చాక్లేట్ కలర్ డ్రెస్ లో మత్తేక్కిస్తున్న మాళవిక.. ఫోటోలు వైరల్..

Big Stories

×