BigTV English

Tejaswi Madivada: ఎరుపెక్కిన అందాలతో బిగ్ బాస్ బ్యూటీ.. రెడ్ బికినీలో తేజస్వి మదివాడ

Tejaswi Madivada: బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.

Tejaswi Madivada(Image Credit/Instagram)
Tejaswi Madivada(Image Credit/Instagram)

సినిమాల్లో, రియల్ లైఫ్‌లో చలాకీగా ఉంటూ కుర్రకారును తనవైపుకి తిప్పుకుంది.

Tejaswi Madivada(Image Credit/Instagram)
Tejaswi Madivada(Image Credit/Instagram)

యాంకర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

Tejaswi Madivada(Image Credit/Instagram)
Tejaswi Madivada(Image Credit/Instagram)

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొని సూపర్ క్రేజీ సంపాదించుకుంది. అయితే ఈ షో తర్వాత సినిమాల్లో అంతగా అవకాశాలు రాలేదు.

Tejaswi Madivada(Image Credit/Instagram)
Tejaswi Madivada(Image Credit/Instagram)

ఇక తేజస్వి వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. అర్ధమైందా అరుణ్ కుమార్ సీజన్ 1 లో నటించింది. ఈ సిరీస్ మంచి విజయం సాధించింది. ప్రస్తుతం సీజన్ -2 అక్టోబర్ 31 న OTTలో స్ట్రీమింగ్ కానుంది.

Tejaswi Madivada(Image Credit/Instagram)
Tejaswi Madivada(Image Credit/Instagram)

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా బికినీలో ఫోటోలకు ఫోజులిస్తూ.. కుర్రకారు టెంప్ట్ చేస్తుంది.

Tejaswi Madivada(Image Credit/Instagram)
Tejaswi Madivada(Image Credit/Instagram)

ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోలను చూసిన ఫాన్స్ Baap re 🔥🔥🔥🔥🔥 అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.

Related News

Anupama parameswaran: ఆలోచనలో పడ్డ అనుపమ.. దేనికోసమో?

Sunny leone: ఒంపుసొంపులతో ఆకట్టుకుంటున్న సన్నీ లియోన్!

Ritika Nayak: చీరలో రితికా సొగసులు.. మిరాయ్ సక్సెస్ మీట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన భామ

Samantha: చాలా రోజుల తర్వాత సమంత ఇలా.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?

Alia Bhatt: మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌.. బోల్డ్‌ లుక్‌లో షాకిచ్చిన అలియా.. ఇలా ఉందేంటి..!

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Big Stories

×