Tejaswi Madivada: బికినీ అందాలతో కుర్రకారును టెంప్ట్ చేస్తోంది తేజస్వి మదివాడ. తాజాగా హాట్ ఫోజులిస్తూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసింది ఈ భామ. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.

తేజస్వి “లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్” అనే సినిమాలో అతిధిపాత్రలో నటించి సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.

తేజస్వి 2013లో తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అలరించింది. ఆ తర్వాత 2014లో “ఐస్ క్రీమ్” అనే సినిమాలో ప్రధానపాత్రలో నటించింది.

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ, విభన్న పాత్రలో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

హార్ట్ ఎటాక్, మనమంతా, అనుక్షణం, కేరింత, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, పండగ చేస్కో, మిస్టర్ తదితర సినిమాల్లో అలరించింది.

ఆ తర్వాత 2018లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొని ప్రేక్షకులను అలరించింది.

ఇక తేజస్వి సినిమాల్లో అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన హాట్ ఫోజులతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది.

తాజాగా రెడ్ కలర్ బికినీలో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో MOWGIRLY! అంటూ కాప్షన్ ఇచ్చి, షేర్ చేసింది ఈ భామ.