Tejaswi Madivada (Source:Instragram)
ప్రముఖ బ్యూటీ తేజస్వి మదివాడ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఎప్పటికప్పుడు తన అల్లరి మాటలతో, నటనతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది.
Tejaswi Madivada (Source:Instragram)
ముఖ్యంగా బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చిన తర్వాత అమ్మడి క్రేజ్ మరింత పెరిగిపోయిందని చెప్పవచ్చు.
Tejaswi Madivada (Source:Instragram)
ఇక ఈమధ్య పలు చిత్రాలలో నటిస్తూనే.. మరొకవైపు సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తోంది.
Tejaswi Madivada (Source:Instragram)
అందులో భాగంగానే తాజాగా పింక్ కలర్ లెహంగా ధరించి అందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేసింది.
Tejaswi Madivada (Source:Instragram)
వంగి మరీ అందాలు చూపెడుతూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
Tejaswi Madivada (Source:Instragram)
ఒక ప్రస్తుతం తేజస్వి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. అభిమానులు పలు రకాల కామెంట్లు చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.