Tejaswi Madivada (Source: Instragram)
తేజస్వి మదివాడ.. 2013లో మహేష్ బాబు, వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది.
Tejaswi Madivada (Source: Instragram)
మొదటి సినిమాతోనే తన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమెకు కేరింత వంటి చిత్రాలలో కూడా అవకాశం లభించింది.
Tejaswi Madivada (Source: Instragram)
పలు చిత్రాలలో నటించి నటనతో అబ్బురపరిచిన తేజస్వి బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత అక్కడ కూడా తన పెర్ఫార్మెన్స్ తో అలరించింది.
Tejaswi Madivada (Source: Instragram)
ఇక ఇప్పుడు పలు షోలకి హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీగా మారిన ఈమె అటు సోషల్ మీడియాలో కూడా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తోంది.
Tejaswi Madivada (Source: Instragram)
ఇకపోతే తాజాగా ఫ్రెండ్షిప్ డే టు యు అంటూ కొన్ని ఫోటోలను పంచుకుంది తేజస్వి. ఈ ఫోటోలు చూసిన కొంతమంది నెటిజన్స్ ఈమెపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
Tejaswi Madivada (Source: Instragram)
ఆ చిరిగిన బట్టలు ఏంటి తల్లి.. ఇంతకంటే మంచి బట్టలు దొరకలేదా అంటూ ఆమె ఫ్యాషన్ సెన్స్ పై ట్రోల్స్ చేస్తూ ఉండడం గమనార్హం.. మరికొంతమంది ఎప్పటిలాగే ఈమె అందానికి దాసోహం అవుతున్నారు.