Shruti Haasan (Source: Instragram)
లోక నాయకుడు కమలహాసన్ కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్.. తండ్రి ఇన్ఫ్లుయెన్స్ ను ఏమాత్రం ఉపయోగించుకోకుండా సొంతంగానే ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేసింది.
Shruti Haasan (Source: Instragram)
మొదట్లో గాయనిగా పలు ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ లో పాడిన ఈమె.. ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశం అందుకుంది.
Shruti Haasan (Source: Instragram)
పలు చిత్రాలలో హీరోయిన్ గా చేసింది కానీ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది శృతిహాసన్.
Shruti Haasan (Source: Instragram)
ఇక తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చిన ఈమె..అప్పటినుంచి ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది.
Shruti Haasan (Source: Instragram)
ఇక ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన ఈమె.. అటు సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడింది.
Shruti Haasan (Source: Instragram)
తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ లో ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఫోటోలు ఫాలోవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.