Tejaswini Gowda (Source: Instragram)
తేజస్విని గౌడ.. బిగ్ బాస్ ఫేమ్, సీరియల్ హీరో అమర్దీప్ భార్యగా తనకంటూ ఒక గుర్తింపు సొంతం తీసుకున్న ఈమె.. సీరియల్స్ లో హీరోయిన్ క్యారెక్టర్ తో అంతకుమించి పాపులారిటీ అందుకుంది.
Tejaswini Gowda (Source: Instragram)
నిత్యం భర్తకు అండగా నిలుస్తూ భర్త పనులలో చేదోడువాదోడుగా ఉంటూ గృహిణిగా కూడా నిరూపించుకుంది.
Tejaswini Gowda (Source: Instragram)
ఇక తన ఆటలతో, మాటలతో, చలాకీ తనంతో ఎప్పుడు ఇతరుల దృష్టిని ఆకర్షించే తేజస్విని గౌడ.. ఈమధ్య తమిళ్ సీరియల్స్ తో పాటూ ఎక్కువగా పలు షోలలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.
Tejaswini Gowda (Source: Instragram)
ఈ మధ్యకాలంలోనే యాంకర్ ఓంకార్ హోస్ట్ గా వ్యవహరించిన ఇస్మార్ట్ జోడీ కార్యక్రమంలో తన భర్త అమర్దీప్ తో కలిసి పాటిస్పేట్ చేసి అందరి మనసులు దోచుకుంది..
Tejaswini Gowda (Source: Instragram)
ఇకపోతే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలతోనే కాదు సాంప్రదాయ చీరకట్టులో కూడా కనిపించి అలరిస్తూ ఉంటుంది.
Tejaswini Gowda (Source: Instragram)
ఇప్పుడు తాజాగా ప్రశాంతత కోరుకుంటూ వైట్ కలర్ ఫ్రాక్ ధరించి.. సముద్ర తీరాన అలలు ఎగసిపడుతున్న వేళ మరింత సంతోషంగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. మినీ ఫ్రాక్ లో మరింత అందంగా కనిపించింది తేజస్విని గౌడ.