Tejeswi Madivada ( Source /Instagram )
టాలీవుడ్ యాక్టర్ తేజెస్వి మదివాడ పేరు తెలియని వాళ్ళు ఉండరు..
Tejeswi Madivada ( Source /Instagram )
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
Tejeswi Madivada ( Source /Instagram )
హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది..
Tejeswi Madivada ( Source /Instagram )
బిగ్ బాస్ లో మెరిసింది. ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు..
Tejeswi Madivada ( Source /Instagram )
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను షేర్ చేస్తుంది..
Tejeswi Madivada ( Source /Instagram )
తాజాగా పింక్ డ్రెస్ లో బార్బీ డాల్ లుక్ కు మెరిసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.