E-Paper
Advertisement

78th Independence Day Special: ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో సినీ తారల సందడి – ఫోటోలు చూశారా!

78th Independence Day Special: ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో సినీ తారల సందడి – ఫోటోలు చూశారా!
Advertisement

78th Independence Day Special:దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో కొంత మంది సినీ తారలు, బుల్లితెల నటులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

Advertisement

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రియాంక జైన్- శివ కుమార్ జాతీయ జెండాని పట్టుకొని దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Advertisement

గీతాఆర్ట్స్ ఆఫీస్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

నిర్మాత అల్లు అరవింద్ తో పాటు శిరీష్, మూవీ టీమ్ అంతా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అల్లు అర్హ, అయాన్ కూడా  ఈ వేడుకలో పాల్గొన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సైఫ్ అలీ ఖాన్, సారా అలీఖాన్ జాతీయ జెండాను పట్టుకుని దిగన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకున్న నిరూపమ్, అందుకు సంబంధించి ఫొటోలు తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.

బుల్లితెల నటి కీర్తి భట్ జాతీయ జెండాకు వందనం చేస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

 

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×