E-Paper
Advertisement

Seerat kapoor: హీటెక్కిస్తున్న సీర‌త్‌కపూర్

Seerat kapoor: హీటెక్కిస్తున్న సీర‌త్‌కపూర్
Advertisement

Seerat kapoor: ముంబై బ్యూటీ సీర‌త్‌కపూర్ తన అందాలతో కుర్రకారులో సెగలు రేపుతోంది. మూడు పదుల వయసొచ్చిన ఈ బ్యూటీ.. సరైన హిట్ కోసం పరితపిస్తోంది.

Seerat kapoor exposing
Seerat kapoor exposing

తెలుగు, తమిళం, హిందీ.. భాష ఏదైనా సరైన హిట్ కొట్టాలన్నది ఈమె కోరిక. దీనికోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా ఇయర్ చార్ట్‌ను ఫుల్ చేసుకునే పనిలోపడింది.

Seerat kapoor new look
Seerat kapoor new look
Advertisement

పదేళ్ల కిందట గ్లామర్ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీ, తొలి సినిమాతో అందాల ఆరబోత మొదలుపెట్టిం ది. దీంతో చాలామంది డైరెక్టర్ల చూపు ఆమె పడింది.

Seerat kapoor latest
Seerat kapoor latest

ఈక్రమంలో తెలుగులో రన్ రాజా రన్ టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. వరుసగా ఆఫర్లను అందుకున్నా, తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకోలేకపోయింది.

Seerat kapoor new photoshoot
Seerat kapoor new photoshoot
Advertisement

ఫలితంగా అవకాశాలు ఆమె మాదిరిగానే సన్నగిల్లాయనుకోండి. నటించిన ఎనిమిది సినిమాల్లో రెండు చిత్రాలు బాలీవుడ్‌లో చేసింది.

Seerat kapoor new photoshoot
Seerat kapoor new photoshoot

అప్పుడప్పుడు వెబ్ సిరీస్‌లోనూ నటించేందుకు తహతహలాడుతోంది. సేవ్ ది టైగర్స్ పేరిట టీవీ షోలో నటించింది. కానీ ఎక్కడ గానీ తన మార్క్ మాత్రం చూపించలేకపోయింది.

Seerat kapoor
Seerat kapoor

31 ఏళ్ల సీరత్‌కపూర్, డ్యాన్స్‌లో మాత్రం తిరుగులేదు. వీలు చిక్కినప్పుడల్లా ఈ విధంగా ఫోటోషూట్ల చెలరేగిపోతోంది.

Seerat kapoor new looks
Seerat kapoor new looks

అంతేకాదు ఇప్పుడొస్తున్న న్యూ బ్యూటీలకు సవాల్ విసురుతోంది. స్వతహాగా కొరియోగ్రాఫర్ కావడంతో ఏ విధంగా ఫోజులిస్తే కుర్రాళ్లు ఆకట్టుకుంటారో అదే రేంజ్‌లో దర్శనమిచ్చింది. ఫోటోషూట్ మాయాజాలం తోనే ఆఫర్లు అందిపుచ్చుకుంటుందేమో చూడాలి.

Seerat kapoor
Seerat kapoor

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×