BigTV English

Tripti Dimri: రెడ్ శారీ‌లో త్రిప్తి దిమ్రి ఓ రేంజ్‌లో

Tripti Dimri: తక్కువ సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది త్రిప్తి దిమ్రి.

Tripti Dimri (credit/instagram)
Tripti Dimri (credit/instagram)

ఏడేళ్ల కిందట గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చిన ఈ బ్యూటీ వెనుదిరిగి చూడలేదు.

Tripti Dimri (credit/instagram)
Tripti Dimri (credit/instagram)

మొదట్లో ఆఫర్ల కోసం కాస్త ఇబ్బందిపడినా, ఆ తర్వాత కెరీర్ క్రమంగా ఊపందుకుంది.

Tripti Dimri (credit/instagram)
Tripti Dimri (credit/instagram)

బాడ్ న్యూజ్ మూవీతో యూత్‌ని తనవైపు తిప్పుకుంది. కుర్రకారు నోటి ఎక్కడ విన్నా త్రిప్తి మాట బలంగా వినిపిస్తోంది.

Tripti Dimri (credit/instagram)
Tripti Dimri (credit/instagram)

ఆమెకి సంబంధించి మరో రెండు ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి.

Tripti Dimri (credit/instagram)
Tripti Dimri (credit/instagram)

ఒకటి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుండగా మరొకటి రేపో మాపో సెట్స్‌పైకి వెళ్లనుంది.

Tripti Dimri (credit/instagram)
Tripti Dimri (credit/instagram)

పనిలో పనిగా సౌత్ కూడా ఓ లుక్కేసినట్టు సమాచారం. తనకున్న పరిచయాలతో ఫిల్మ్ మేకర్స్‌ను ఆమె సంప్రదించినట్టు వార్తలొస్తున్నాయి.

Tripti Dimri (credit/instagram)
Tripti Dimri (credit/instagram)

సౌత్ అడుగు పెడితే ఆమె గ్లామర్ కెరీర్ ఫుల్ బిజీ అవ్వడం ఖాయమనే చర్చ జోరుగా సాగుతోంది.

Tripti Dimri (credit/instagram)
Tripti Dimri (credit/instagram)

రీసెంట్‌గా రెడ్ శారీలో అదిపోయేలా ఫోటోషూట్ చేసింది త్రిప్తి. దానిపై ఓ లుక్కేద్దాం.

Tripti Dimri (credit/instagram)
Tripti Dimri (credit/instagram)

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×