Tripti dimri (Source: Instragram)
ప్రముఖ నటి త్రిప్తి డిమ్రి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు పలు హిందీ సినిమాలలో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు.
Tripti dimri (Source: Instragram)
ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రన్బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ నటించిన సినిమాలో త్రిప్తి నటించినది.
Tripti dimri (Source: Instragram)
ఇక ఈ సినిమాలో రన్బీర్ కపూర్ తో ఈమె రెచ్చిపోయి మరి నటించిందని చెప్పవచ్చు. ఈమె నటనకు ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ లభించింది.
Tripti dimri (Source: Instragram)
ముఖ్యంగా త్రిప్తి నటనతో ఓవర్ నైట్ లోనే అభిమానులను తన వశం చేసుకుందని చెప్పవచ్చు.
Tripti dimri (Source: Instragram)
ఇకపోతే వెకేషన్స్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా సాయంత్రం వేళ చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.
Tripti dimri (Source: Instragram)
ఇక బికినీ ని తలపించేలా టాప్ ధరించిన ఈమె అందులో పై అందాలతో యువతకు చెమటలు పట్టించిందని చెప్పవచ్చు.