BigTV English

Tripti Dimri: రొమాంటిక్ టచ్‌.. త్రిప్తి డిమ్రీ వాటే లుక్స్

Tripti Dimri: తక్కువ సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది హీరోయిన్ త్రిప్తి డిమ్రీ.

Tripti Dimri stylish look photos
Tripti Dimri stylish look photos

ఏడేళ్ల కెరీర్‌లో స్టార్ హీరోల సరసన నటించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Tripti Dimri stylish look photos
Tripti Dimri stylish look photos

ఏడాదికి ఒకటి లేదా రెండు ప్రాజెక్టులు మాత్రమే చేస్తోంది. ఈ ఏడాది ఇయర్ ఛార్ట్ ఫుల్ చేసుకుంది త్రిప్తి.

Tripti Dimri stylish look photos
Tripti Dimri stylish look photos

ఈ కేజ్రీని సౌత్‌లో ఉపయోగించుకోవాలని ఆలోచన చేస్తోంది.

Tripti Dimri stylish look photos
Tripti Dimri stylish look photos

తనకున్న పరిచయాలతో కోలీవుడ్, టాలీవుడ్ మేకర్స్‌తో టచ్‌లోకి వెళ్లినట్టు సమాచారం.

Tripti Dimri stylish look photos
Tripti Dimri stylish look photos

మరో వారం లేదా నెల రోజుల్లో ఆమెకి సంబంధించి సౌత్‌లో ఓ ప్రాజెక్టుపై ప్రకటన రావచ్చని అంటున్నారు.

Tripti Dimri stylish look photos
Tripti Dimri stylish look photos

ఈ విషయాన్ని కాసేపు పక్కనబెడితే.. రొమాంటిక్ లుక్‌లో చిన్న ఫోటోషూట్ ఇచ్చింది.

Tripti Dimri stylish look photos
Tripti Dimri stylish look photos

శారీలో వయ్యారాలు ఒలకబోస్తూ.. కాసింత రొమాంటిక్ గా కనిపించే ప్రయత్నం చేసింది.

Tripti Dimri stylish look photos
Tripti Dimri stylish look photos

దీనికి సంబంధించిన పోటోలు నెట్టింట్లో గిరగిరా తిరిగేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

 

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×