
Urvashi Rautela (Source: Instragram)
ఊర్వశి రౌతేలా.. అందం అభినయంతో చక్కటి రూపలావణ్యంతో అందరి హృదయాలను దోచుకుంటున్న ఈమె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

Urvashi Rautela (Source: Instragram)
ఎక్కువగా తెలుగు, హిందీ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె తొలిసారి మిస్ దివా యూనివర్సిటీ 2015 టైటిల్ కిరీటాన్ని సొంతం చేసుకున్న తర్వాత సినిమాలలో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.

Urvashi Rautela (Source: Instragram)
2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ అనే చిత్రం ద్వారా నటన రంగ ప్రవేశం చేసిన ఈమె అటు హిందీలోనే కాదు తెలుగులో వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఇందులో బాస్ పార్టీ పాటలో ప్రత్యేక నృత్య రీతులతో అందరినీ ఆశ్చర్యపరిచింది.

Urvashi Rautela (Source: Instragram)
ఈ సినిమా తర్వాత ఏజెంట్ సినిమాలో వైల్డ్ సాలా అనే మరో స్పెషల్ సాంగ్ చేసిన ఈమె బ్రో మూవీలో మై డియర్ మార్కండేయ, అలాగే స్కందలో కల్ట్ మామ ఇలా పలు స్పెషల్ సాంగ్‌లు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Urvashi Rautela (Source: Instragram)
ఈమధ్య అంతర్జాతీయ వేదికలపై అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంటున్న ఊర్వశి తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది. అందులో బార్బీ బొమ్మలా కనిపించి అందరిని మెస్మరైజ్ చేసింది.

Urvashi Rautela (Source: Instragram)
ఈ లుక్కులో అభిమానులు ఎంత క్యూట్‌గా ఉందో అంటూ తెగ పొగిడేస్తున్నారు.. ప్రస్తుతం ఊర్వశికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.