BigTV English
Advertisement

Vaishnavi Chaitanya: బేబీ బ్యూటీ.. ఏడాదిలో ఎన్ని యాంగిల్స్ చూపించిందో

Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య.. ఇండస్ట్రీలో ఈ చిన్నదానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పాలి.

(Image Source: Vaishnavi Chaitanya/Instagram)

యూట్యూబర్ గా కెరీర్ ని మొదలుపెట్టిన వైష్ణవి.. చిన్న చిన్న పాత్రలు చేస్తూ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాలో హీరోకు చెల్లిగా నటించి మెప్పించింది.

(Image Source: Vaishnavi Chaitanya/Instagram)

ఇక ఈ సినిమా తరువాత వైష్ణవికి బేబీ సినిమా ఆఫర్ వచ్చింది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా నటించారు.

(Image Source: Vaishnavi Chaitanya/Instagram)

బేబీ సినిమా వైష్ణవిని ఓవర్ నైట్ స్టార్ గా మార్చేసింది. పల్లెటూరు అమ్మాయి పట్నం వచ్చి ఇద్దరు అబ్బాయిలను ఎలా  మోసం చేసింది.. ? అనే కథతో తెరకెక్కిన బేబీ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

(Image Source: Vaishnavi Chaitanya/Instagram)

బేబీ సినిమా తరువాత వైష్ణవి టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ప్రస్తుతం వరుస సినిమాలతో అమ్మడు బిజీగా మారింది.

(Image Source: Vaishnavi Chaitanya/Instagram)

సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న జాక్ అనే సినిమాలో హీరోయిన్ గా వైష్ణవి నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

(Image Source: Vaishnavi Chaitanya/Instagram)

ఇక ఈ తెలంగాణ పిల్ల సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

(Image Source: Vaishnavi Chaitanya/Instagram)

తాజాగా వైష్ణవి ఈ ఏడాది చివరి రోజున కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఇయర్ లో ఆమె ఎన్నో ఫోటోలు దిగగా.. ప్రతి నెలలో ఒక్కో ఫోటోను షేర్ చేసింది.

(Image Source: Vaishnavi Chaitanya/Instagram)

కొన్ని ఫొటోస్ వెకేషన్స్ లో ఉన్నప్పుడు.. మరికొన్ని పండగలప్పుడు దిగినట్లు కనిపిస్తున్నాయి.

(Image Source: Vaishnavi Chaitanya/Instagram)

ముఖ్యంగా చీరకట్టులో స్వామివారికి సేవ చేస్తున్నట్లు ఉన్న ఫోటో అభిమానులను ఎంతో ఆకట్టుకుంటుంది.

(Image Source: Vaishnavi Chaitanya/Instagram)

ప్రస్తుతం వైష్ణవి చైతన్య ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి వచ్చే ఏడాది అమ్మడు ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

Related News

Nisha Agarwal: వెకేషన్‌లో చిల్‌ అవుతున్న అక్కా చెల్లెల్లు.. కాజల్‌, నిషా అగర్వాల్‌ ఫోటోలు వైరల్‌

Rakul Preeth Singh : చూపులతో మత్తెక్కిస్తున్న రకుల్.. స్టిల్స్ మాములుగా లేవు..

Kriti kharbanda: నాభి అందాలతో గత్తరలేపుతున్న కృతికర్బంధ..

Sreeleela : స్టైలిష్ లుక్ లో శ్రీలీల.. చంపేస్తుంది మావా..

Janhvi Kapoor: సాంప్రదాయంలో కూడా గ్లామర్ తో కట్టిపడేస్తున్న నయా అతిలోకసుందరి!

Divi Vadthya: వెరైటీ డ్రెస్ లో బిగ్ బాస్ దివి గ్లామర్ మెరుపులు..

Tejeswi Madivada: ఒంటి మీద పైట నిల్వలేదా తేజు.. పోజులతో పిచ్చేస్తుంది మావా..

Kajal Aggarwal: భర్తతో మధురమైన క్షణాలు.. స్టైలిష్ లుక్ లో కాజల్!

×