BigTV English

Niharika Konidela: అల్ట్రా స్టైలిష్ లుక్ లో మెగా డాటర్.. వేరే లెవెల్ అందం అంతే

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా వారసురాలిగా ఇండస్ట్రీకి ఒక మనసు ద్వారా ఎంట్రీ ఇచ్చింది.

(Image Source: Niharika Konidela/Instagram)

ఒక మనసు సినిమా నిహారికకు ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఆ తరువాత హీరోయిన్ గా రెండు సినిమాలు చేసినా అవి కూడా పరాజయాన్ని చవిచూశాయి.

(Image Source: Niharika Konidela/Instagram)

ఇక సినిమాలు ఆపేసి నిహారిక,  చైతన్య  జొన్నలగడ్డ ను వివాహమాడి నిర్మాతగా మారింది. మొదటి నుంచి ఉన్న పింక్ ఎలిఫెంట్ బ్యానర్ నే ఆమె ప్రొడక్షన్ హౌస్ గా మార్చేసింది.

(Image Source: Niharika Konidela/Instagram)

ఇక నిహారిక తన వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం నిలవలేకపోయింది. మూడేళ్ళలోనే చైతన్యకు విడాకులు ఇచ్చి కొణిదెల వారసురాలిగానే కొనసాగుతోంది.

(Image Source: Niharika Konidela/Instagram)

ఇక విడాకుల తరువాత నిహారిక మళ్లీ హీరోయిన్ గా రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఒకపక్క హీరోయిన్ గా .. ఇంకోపక్క నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తుంది.

(Image Source: Niharika Konidela/Instagram)

ఇక ఈ ఏడాది నిహారిక నిర్మించిన సినిమా కమిటీ కుర్రోళ్లు భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ సినిమాలో ఒకటిగా నిలిచింది.

(Image Source: Niharika Konidela/Instagram)

ప్రస్తుతం నిహారిక తమిళ్, తెలుగు సినిమాలతో బిజీగా మారింది. ఇక ఇవన్నీ పక్కన పెడితే సోషల్ మీడియాలో కూడా అమ్మడు యమా యాక్టివ్ గా ఉంటుంది.

(Image Source: Niharika Konidela/Instagram)

నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా డిజైనర్ డ్రెస్ లో నిహారిక కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికింది.

(Image Source: Niharika Konidela/Instagram)

ప్రస్తుతం నిహారిక ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి మెగా డాటర్ రీఎంట్రీతో అయినా మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటుందో లేదో చూడాలి.

Related News

Mouni Roy: భర్తతో మనస్పర్థలు.. ఏడారి దేశంలో మౌనీ రాయ్‌ డేటింగ్‌ ఫోటోలు వైరల్‌

Priyanka Mohan: చీరతో ఓజీ ప్రమోషన్స్‌.. హీరోయిన్‌ ప్రియాంక లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Eesha Rebba: షర్ట్‌ బటన్స్‌ విప్పెసి.. బెడ్‌పై పడుకుని అందాలు ఆరబోసిన తెలుగమ్మాయి ఈషా

Ananya Panday: గోల్డెన్ డ్రెస్‌లో అనన్య పాండే సోకుల విందు.. హాలీవుడ్‌ గ్లామర్‌ దివా ఫోటోలు చూశారా?

Disha Patani: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో చెమటలు పట్టిస్తున్న దిశాపటానీ!

Aishwarya Rajesh: ట్రెండ్ సృష్టిస్తున్న ఐశ్వర్య రాజేష్.. లుక్స్ వైరల్!

Nabha Natesh: వైట్‌ డ్రెస్‌లో నభా హాట్‌ ఫోజులు.. సైడ్‌ అందాలతో రెచ్చగొడుతున్న ఇస్మార్ట్‌ బ్యూటీ!

Snehal Kamat: రెడ్ అవుట్ ఫిట్ లో సెగలు పుట్టిస్తున్న 90స్ బ్యూటీ!

Big Stories

×