BigTV English

Varshini Sounderajan: బ్లూ కలర్ డ్రెస్సులో.. హృదయాలను కొల్లకొడుతున్న వర్షిణి

Varshini Sounderajan Latest Photos: హైదరాబాద్ బ్యూటీ వర్షిణి సుందరరాజన్(Varshini Sounderajan) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈటీవీ ఛానల్‌లో ప్రసారమైన పటాస్ ప్రోగ్రామ్‌తో సూపర్ క్రేజీ సంపాదించుకుంది.

Varshini Sounderajan(image credit/instagram)
Varshini Sounderajan(image credit/instagram)

అతి తక్కువ కాలంలోనే సినీ ఇండస్ట్రీలో యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Varshini Sounderajan(image credit/instagram)
Varshini Sounderajan(image credit/instagram)

ఆ తర్వాత అనేక టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరించింది.

Varshini Sounderajan(image credit/instagram)
Varshini Sounderajan(image credit/instagram)

మొదట మోడలింగ్‌లో తన అందంతో ఆకట్టుకున్న ఈ భామ.. కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరించింది. అదే టైంలో కొన్ని వ్యాపార ప్రకటనల్లోను నటించింది.

Varshini Sounderajan(image credit/instagram)
Varshini Sounderajan(image credit/instagram)

మోడలింగ్ రంగంలో సత్తా చాటిన వర్షిణి.. చందమాన కథలు అనే తెలుగు సినిమాతో నటిగా పరిచయమైంది.

Varshini Sounderajan(image credit/instagram)
Varshini Sounderajan(image credit/instagram)

ఆ తర్వాత పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించింది. అయితే ఇవేమి గుర్తింపును అందించలేకపోయాయి. దీంతో వర్షిణి(Varshini Sounderajan) సినిమాలకు దూరం అయింది.

Varshini Sounderajan(image credit/instagram)
Varshini Sounderajan(image credit/instagram)

ఇక బుల్లితెరపై యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. ఇలా ఢీ, కామెడీ స్టార్స్ షోలో యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు పొందింది.

Varshini Sounderajan(image credit/instagram)
Varshini Sounderajan(image credit/instagram)

వర్షిణి సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటుంది. ఎక్కువగా హాట్ ఫోజులతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

Varshini Sounderajan(image credit/instagram)
Varshini Sounderajan(image credit/instagram)

గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తున్న ఈ భామ కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్‌లో ఫోటోలను షేర్ చేసింది.

Varshini Sounderajan(image credit/instagram)
Varshini Sounderajan(image credit/instagram)

బ్లూ కలర్ డ్రెస్సులో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ భామ. ఈ ఫోటోలను చూసిన ఫాన్స్.. “అబ్బా వర్షిణి  అమృతం ఏమైనా తాగావా ఇంత అందంగా ఉన్నావ్” అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×