Vishnavi chaitanya ( Source / Instagram )
టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న తెలుగమ్మాయిలలో వైష్ణవి చైతన్య ఒకరు..
Vishnavi chaitanya ( Source / Instagram )
యూట్యూబ్ లో షార్ట్ ఫీలిమ్స్ చేస్తూ ఫేమస్ అయినా ఈమె సినిమాల్లో బిజీ అయ్యింది..
Vishnavi chaitanya ( Source / Instagram )
ఫస్ట్ మూవీతోనే సెన్సేషన్ అయిన ఈ బ్యూటీ, అందం, అభినయంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది.
Vishnavi chaitanya ( Source / Instagram )
ఈ భామకు నెట్టింట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. లేటెస్ట్ ఫొటోలతో అలరిస్తుంది..
Vishnavi chaitanya ( Source / Instagram )
తాజాగా వైష్ణవి చైతన్య రెట్రో లుక్ లో అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది. ఆ లుక్ లో అందంగా కనిపిస్తుంది.
Vishnavi chaitanya ( Source / Instagram )
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.