Vishnu Priya (Source: Instragram)
ప్రముఖ నటి విష్ణు ప్రియ గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. సుడిగాలి సుధీర్ కలయికలో పోవే పోరా అనే కార్యక్రమానికి హోస్ట్ గా చేసి తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది.
Vishnu Priya (Source: Instragram)
ఇక ఈ మధ్యకాలంలో పలు సినిమాలలో కూడా నటించిన ఈమె.. పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో, బుల్లితెరపై పలు షోలలో కనిపిస్తూ సందడి చేస్తోంది.
Vishnu Priya (Source: Instragram)
ఇటీవల బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే.
Vishnu Priya (Source: Instragram)
గందరగోళం, బిజీ లైఫ్ స్టైల్ మధ్య జీవితాన్ని సంతోషంగా గడపడానికి, గత కొన్ని రోజుల క్రితం హిమాలయాలకు బయలుదేరిన విషయం తెలిసిందే.
Vishnu Priya (Source: Instragram)
అక్కడే ప్రకృతిని ఆస్వాదిస్తూ.. సంతోషంగా గడుపుతున్న ఈమె తాజాగా అక్కడి కొండల మధ్య నుంచి కూడా ఫోటోలను షేర్ చేసింది.
Vishnu Priya (Source: Instragram)
అక్కడి చుట్టూ పచ్చని కొండల మధ్య ఫోటోలు దిగి, షేర్ చేయడమే కాకుండా అక్కడి వాతావరణాన్ని కూడా చూసేవారికి పరిచయం చేసింది. ఇక మొత్తానికైతే హిమాలయాల అందాలను అందరికీ చూపిస్తోంది విష్ణు ప్రియ .