Vishnu Priya (Source: Instragram)
ప్రముఖ యాంకర్ గా పేరు సొంతం చేసుకున్న విష్ణు ప్రియ.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా గ్లామర్ డోస్ పెంచిందని చెప్పవచ్చు.
Vishnu Priya (Source: Instragram)
బిగ్ బాస్ కి వెళ్లక ముందు వరకు తన అందాలతో ఒక మోస్తారుగా ఆకట్టుకున్న ఈమె బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన తర్వాత మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.
Vishnu Priya (Source: Instragram)
ప్రముఖ సీరియల్ యాక్టర్ పృథ్విరాజ్ శెట్టితో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న ఈమె.. అందుకు తగ్గట్టుగానే గ్లామర్ వడ్డిస్తూ..ఇంస్టాగ్రామ్ లో రోజుకో ఫోటోతో ఆకట్టుకుంటుంది.
Vishnu Priya (Source: Instragram)
ఈ క్రమంలోనే తాజాగా తన అందాలతో మరొకసారి ఉక్కిరి బిక్కిరి చేసింది ఈ ముద్దుగుమ్మ.
Vishnu Priya (Source: Instragram)
బ్లూ కలర్ చీరలో మెరిసిన ఈమె..తాజాగా అందాల జాతర చేస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తుంది.
Vishnu Priya (Source: Instragram)
ఇక ఈమె అందాలు చూసి కుర్రాళ్ళ గుండెలు రప్పా రప్పా అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా విష్ణు ప్రియ గ్లామర్ లుక్స్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు.