
Wamiqa Gabbi ( Source / Instagram)
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లకు కొదవ లేదు. అలా 'భలే మంచి రోజు' మూవీతో అడుగు పెట్టింది వామిక.. నటనకు ఫ్యాన్స్ ఫిదా.. వరుసగా సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

Wamiqa Gabbi ( Source / Instagram)
ఈమె హిందీలో సినిమాలతో బిజీగా ఉన్నా కూడా.. మరో వైపు తన గ్లామర్‌తో యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది. పంజాబీ, హిందీ, తెలుగు, మలయాళ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

Wamiqa Gabbi ( Source / Instagram)
ఇకపోతే హిందీలో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ నటించిన బేబి జాన్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించింది. అది అంతగా క్రేజ్ ను అందివ్వలేక పోయింది. కానీ ఆమె నటనకు జనాలు ఫిదా అయ్యారు.

Wamiqa Gabbi ( Source / Instagram)
సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ఫాన్స్ ని ఆకట్టుకుంటుంది. హాట్ స్టిల్స్ లో ఉన్న పిక్స్ ఎంతగా వైరల్ అవుతున్నాయి.

Wamiqa Gabbi ( Source / Instagram)
తాజాగా అదిరిపోయే లుక్ లో కనిపించింది.. బ్లాక్ కోటులో స్టైలిష్ లుక్ లో మైండ్ బ్లాక్ అయ్యే స్టిల్స్ ఇచ్చింది. డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చిన ఆమె స్టిల్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి..

Wamiqa Gabbi ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఆ ఫోటోలకు ఫిదా అవుతున్నారు.. బ్లాక్ డ్రెస్ లో కిల్లింగ్ లుక్ లో ఉన్న బాలిక ఫోటోలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.. ఎలా ఉన్నాయో ఇక్కడ లుక్ ఇటు వేసుకోండి..