
Wamiqa Gabbi ( Source / Instagram)
ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్ల ఎంట్రీ కామన్ అయ్యింది .. ఇప్పటికే ఎంతో మంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇండస్ట్రీలోకి 'భలే మంచి రోజు' మూవీతో ఎంట్రీ ఇచ్చింది వామిక గబ్బి.. ఆ సినిమాతో ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.

Wamiqa Gabbi ( Source / Instagram)
ఒకవైపు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నా .. మరో వైపు తన గ్లామర్‌తో యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది. పంజాబీ, హిందీ, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది..

Wamiqa Gabbi ( Source / Instagram)
ఈ అమ్మడు హిందీలో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ నటించిన బేబి జాన్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించింది. ఆ మూవీ క్రేజ్ ను అందివ్వలేక పోయింది. ఆ తర్వాత సినిమాలు పెద్దగా చెయ్యలేదు.

Wamiqa Gabbi ( Source / Instagram)
సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. తన లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ఫాన్స్ ని ఆకట్టుకుంటుంది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో క్షణాల్లో ట్రెండ్ అవుతున్నాయి..

Wamiqa Gabbi ( Source / Instagram)
తాజాగా అదిరిపోయే లుక్ లో కనిపించింది. తన ఇంస్టాగ్రామ్ లో స్టైలిష్ లుక్ ఫోటోలను పోస్ట్ చేసింది. బ్లాక్ లాంగ్ ఫ్రాక్ లో స్టైలిష్ లుక్ అదిరిపోయింది. బ్లాక్ డాగ్ తో ఈమె దిగిన స్టిల్స్ అదిరిపోయాయి.

Wamiqa Gabbi ( Source / Instagram)
స్టైలిష్ లుక్ లో ఉన్న పిక్స్ ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఆ ఫోటోలకు ఫిదా అవుతున్నారు..ఆ పిక్స్ ఎలా ఉన్నాయో మీరు ఒక లుక్ ఇటు వేసుకోండి..