BigTV English

Iman Esmail: ఈ కొత్త పిల్లేంట్రా బాబు ఇంత క్యూట్ గా ఉంది.. ఎవరీ ఇమాన్వి..

Iman Esmail: ఈ కొత్త పిల్లేంట్రా బాబు ఇంత క్యూట్ గా ఉంది.. ఎవరీ ఇమాన్వి..

Prabhas “Fauji” Movie Heroine Imanvi: రెబల్ స్టార్ ప్రభాస్.. హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది.


మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఓ కొత్త అమ్మాయిని తీసుకున్నారు.


హను రాఘవపూడి దర్శకత్వంలో తీసిన ఏ సినిమా అయినా కొత్త హీరోయిన్‌ని తీసుకోవలాల్సిందే.. ఉదాహరణకు సీతారామం సినిమాలో మృణాల్ ఠాకూర్ ఎంపిక అని చెప్పాలి.

ప్రభాస్ హీరోయిన్ ఇంత వైరల్ అవడానికి కారణం పాకిస్తాన్ లో జన్మించిందట. ఈ కొత్త హీరోయిన్ మాన్వీ ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో చాలా ఫేమస్.. లక్షల్లో ఫాలోవర్స్

ఈ బ్యూటీ బెస్ట్ డాన్సర్.. క్లాసికల్ నుంచి.. వెస్ట్రన్ వరకు ఎలాంటి డాన్స్ అయినా సరే చాలా సింపుల్ గా డాన్స్ చేస్తుందట.

ఇలాంటి అమ్మాయిని ప్రభాస్ సినిమాలో తీసుకున్నారంటే ఏదో ఖచ్చితంగా క్లాసికల్ డాన్స్ కి సంబంధించిన అంశాలు ఏవో ఉండే ఉంటాయని టాక్..

ఈ నెలలోపే ఈ మూవీకి సంబంధించి ఫౌజీ అనే టైటిల్ తో ఖరారు చేస్తున్నట్లు టాక్..

తొలి సినిమాతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది ఈ భామ. అది కాడా ప్రభాస్ తో జోడీగా అది మామూలు లక్ కాదనే చెప్పాలి.

Related News

Alia Bhatt: తల్లైనా తరగని అందం.. ఎంత అందంగా ఉందో కదా!

Sree Mukhi: సింపుల్ లుక్ లో ఆకట్టుకుంటున్న శ్రీముఖి.. నడుమును హైలెట్ చేస్తూ అదుర్స్!

Anupama parameswaran: వింటేజ్ లుక్కులో మరింత అందంగా కనిపిస్తున్న అనుపమ!

Vedhika: బీచ్‌లో బికినితో సెగలు పుట్టిస్తున్న బాలయ్య హీరోయిన్… ఇలా చూస్తే కుర్రాళ్లు బతుకుతారా ?

Aishwarya Rajesh: కొంటె చూపులతో కసిగా కవ్విస్తున్న ఐశ్వర్య రాజేష్!

Janhvi kapoor: ముత్యంలా మెరిసిపోతున్న జాన్వీకపూర్!

Tamannaah Bhatia: హాట్ అందాలతో తెగలు పుట్టిస్తున్న మిల్కీ బ్యూటీ!

Kalyani priyadarshan: స్టైలిష్ లుక్ లో కవ్విస్తున్న కళ్యాణి.. చూపు తిప్పుకోవడం కష్టమే..

Big Stories

×