BigTV English

OnePlus 11 5G @ Rs 14,000: బిగ్ డీల్.. వన్‌ప్లస్ ఫోన్‌ పై రూ.14 వేల డిస్కౌంట్.. మావ ఇది మన ఆఫర్ రా..!

OnePlus 11 5G @ Rs 14,000: బిగ్ డీల్.. వన్‌ప్లస్ ఫోన్‌ పై రూ.14 వేల డిస్కౌంట్.. మావ ఇది మన ఆఫర్ రా..!

Rs 14,000 Discount on OnePlus 11 5G Smartphone: వన్‌ప్లస్ మొబైల్ ప్రియుకలు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కంపెనీ 2023లో విడుదల చేసిన OnePlus 11 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ ఫోన్ లాంచ్ చేసినప్పుడు దీన ధర రూ. 56,999గా ఉంది. అయితే కంపెనీ వన్‌ప్లస్ 12 సిరీస్ మార్కెట్‌లోకి రావడంతో పాత మోడల్ ధర తగ్గింది.


వనప్లస్ 11R గత కొంతకాలంగా రూ. 30,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇప్పుడు కంపెనీ తాజాగా వన్‌ప్లస్ 11 పై కూడా భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో బంపర్ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. దీనితో పాటు వన్‌ప్లస్ బడ్స్ Z2 ఉచితంగా లభిస్తున్నాయి.

ఇది మాత్రమే కాకుండా మీరు బ్యాంక్ ఆఫర్‌ల ద్వారా మరింత తక్కువ ధరకు ఫోన్ కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు సమయంలో ఉచితంగా OnePlus బడ్స్ Z2ని పొందవచ్చు. మీరు రూ. 45,000 కంటే తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్‌ కొనాలిని చూస్తుంటే వనప్లస్ 11 5Gపై లభించే ఈ ఆఫర్ గురించి వివరంగా తెలుసుకుందాం.


Also Read: Smartphones Under Rs 25,000: బెస్ట్ ఫోన్లు.. ఎక్స్‌లెంట్ కెమెరా, బ్యాటరీ.. ధర కూడా చాలా తక్కువ!

వన్‌ప్లస్ 11 ధర గత సంవత్సరం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 42,999కి అందుబాటులో ఉంది. ఈ ప్రైస్‌లో 8GB + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. ఈ ధరలో ఎటర్నల్ గ్రీన్ షేడ్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర ఇప్పుడు రూ.14 వేలు తగ్గింది.

బేస్ వేరియంట్ టైటాన్ బ్లాక్ కలర్ ధర రూ.45,999. మీరు బ్యాంక్ ఆఫర్‌ల ద్వారా అదనపు క్యాష్‌బ్యాక్‌ని పొందవచ్చు. 256GB వేరియంట్ స్టాక్ ప్రస్తుతం అందుబాటులో లేదు. కంపెనీ వనప్లస్ Buds Z2ని ఫోన్‌తో ఉచితంగా అందిస్తోంది. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా రూ. 31,000 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు.

Also Read: Discount on Vivo T3x 5G: మన కోసమే ఈ బంపర్ ఆఫర్.. వివో 5జీ ఫోన్‌పై రూ.5వేల డిస్కౌంట్..!

OnePlus 11 Specifications
వన్‌ప్లస్ 11 స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే ఫోన్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటక్షన్‌తో 6.7-అంగుళాల QHD+ ఆమ్లోడ్ LTPO 120Hz స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది అడ్రినో 740 GPUతో స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. Android 13 ఆధారంగా OxygenOS 13పై రన్ అవుతుంది. 100W SUPERVOOC ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్‌కు సపోర్ట్ ఇస్తుంది.

కెమెరా గురించి మాట్లాడితేే స్మార్ట్‌ఫోన్‌లో 50MP OIS మెయిన్ + 48MP అల్ట్రావైడ్ + 32MP టెలిఫోటో కెమెరా, వెనుకవైపు 16MP సెల్ఫీ లెన్స్ ఉన్నాయి. కనెక్టివిటీ కోసం ఫోన్‌లో Wi-Fi 7, బ్లూటూత్ 5.3, NFC, USB టైప్-సి 2.0 పోర్ట్ ఉన్నాయి.ఇది ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ రీడర్, అలర్ట్ స్లైడర్, డ్యూయల్ స్పీకర్‌లను కలిగి ఉంది.

Related News

OnePlus 24GB RAM Discount: వన్ ప్లస్ 24GB RAM ఫోన్‌పై భారీ తగ్గింపు.. రూ.33000 వరకు డిస్కౌంట్

Youtube Ad free: యూట్యూబ్‌లో యాడ్స్ తో విసిగిపోయారా?.. ఈ సింపుల్ ట్రిక్ తో ఉచితంగా యాడ్స్ బ్లాక్ చేయండి

iPhone 16 vs Pixel 10: రెండూ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు.. ఏది బెస్ట్?

itel ZENO 20: రూ.5999కే స్మార్ట్ ఫోన్.. 5,000mAh భారీ బ్యాటరీతో ఐటెల్ జెనో 20 లాంచ్

New Realme Smartphone: మార్కెట్లో ఎప్పుడూ లేని బ్యాటరీ పవర్! రాబోతున్న రియల్‌మీ బిగ్ సర్‌ప్రైజ్

Google Pixel 10 Pro Fold vs Galaxy Z Fold 7: ఏ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ లో ఏది బెటర్?

Big Stories

×