E-Paper
Advertisement

iQOO 15 Smartphone: దేశీ మార్కెట్లోకి iQOO 15.. ఈ ఫ్లాగ్‌ షిప్ స్మార్ట్‌ ఫోన్ ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

iQOO 15 Smartphone: దేశీ మార్కెట్లోకి iQOO 15.. ఈ ఫ్లాగ్‌ షిప్ స్మార్ట్‌ ఫోన్ ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

iQOO 15 Smartphone Launching:  iQOO తన ఫ్లాగ్‌ షిప్ స్మార్ట్‌ ఫోన్ iQOO 15ను వచ్చే వారం భారతీయ మర్కెట్లోకి లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. కంపెనీ ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన పనితీరు, డిస ప్లే, కెమెరా హార్డ్‌ వేర్, సాఫ్ట్‌ వేర్ కు సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో క్వాల్కమ్  స్నాప్‌ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, హై బ్రైట్‌నెస్, రిఫ్రెష్ రేట్‌ తో కూడిని అమోలెడ్ డిస్ ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫ్లాగ్‌ షిప్ స్మార్ట్‌ ఫోన్ పూర్తి ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

iQOO 15 లాంచింగ్ గురించి..

Iqoo 15 స్మార్ట్ ఫోన్ నవంబర్ 26న భారత్ లో లాంచ్ కానుంది.  ఈ డివైజ్ అమెజాన్, iQOO ఆన్‌లైన్ స్టోర్లతో పాటు  దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రిటైల్ ఔట్ లెట్లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.  లాంచ్ రోజున కంపెనీ సేల్ టైమింగ్స్, బ్యాంక్ డీల్స్, బండిల్ ఆఫర్లను ప్రకటించే అవకాశం ఉంది. విడుదలకు ముందు, iQOO ప్రియారిటీ పాస్‌ను ప్రవేశపెట్టింది.  ఆసక్తిగల కొనుగోలుదారులు రూ. 1,000 చెల్లించి స్మార్ట్‌ ఫోన్‌ ను ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ పాస్ మొదటి సేల్ సమయంలో ముందస్తు యాక్సెస్‌ను అందించే అవకాశం ఉంది.

iQOO 15 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

Advertisement

iQOO 15 అద్భుతమైన స్పెసిఫికేషన్లు, ఫీచర్లను కలిగి ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ తో కూడిన 6.85 అంగుళాల 2K Samsung M14 LTPO AMOLED డిస్‌ ప్లేను కలిగి ఉంటుంది.  ఈ స్మార్ట్ ఫోన్ 16GB RAM, 1TB UFS 4.1 స్టోరేజ్‌ ను కలిగి ఉంటుంది. Q3 కంప్యూటింగ్ చిప్ సపోర్టును కలిగి ఉన్న స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌ సెట్ ను కలిగి ఉంటుంది.  హుడ్ కింద, iQOO 15 100W వైర్డ్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ తో 7,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ విషయంలో iQOO స్మార్ట్‌ ఫోన్‌ IP68/IP69 రేటింగ్ ను కలిగి ఉంటుంది.ఇక ఫోటోగ్రఫీ కోసం మెయిన్ కెమెరా, అల్ట్రావైడ్ లెన్స్, పెరిస్కోప్ టెలిఫోటో యూనిట్‌ తో సహా మూడు 50MP కెమెరా సెటప్ ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32MP కెమెరాను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

Read Also: రూ.100, రూ.110కు పెట్రోల్ కొట్టిస్తే ఏమవుతుంది? మోసపోకూడదంటే ఏ రూల్ పాటించాలి?

iQOO 15 ధర ఎంత ఉంటుందంటే? 

Advertisement

iQOO 15 భారత మార్కెట్లోకి దాదాపు రూ. 59,999 ధర పలికే అవకాశం ఉన్నట్లు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, లాంచ్ ఈవెంట్‌ లో అసలు ధర ప్రకటించనున్నారు. అదే సమయంలో ఆఫర్లు కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

Read Also: పెరగనున్న Jio, Airtel, Vi రీఛార్స్ ధరలు!

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×