BigTV English

Fast Charging Smartphone Offers: ఆ మాత్రం ఉండాలి.. నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. ఫోన్లపై భారీ ఆఫర్లు!

Fast Charging Smartphone Offers: ఆ మాత్రం ఉండాలి.. నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. ఫోన్లపై భారీ ఆఫర్లు!

Fast Charging Smartphone Offers: మనలో చాలా మంది స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా ఫోన్ ఛార్జింగ్ స్పీడ్‌పై ఫోకస్ చేస్తున్నారు. నిమిషాల వ్యవధిలో త్వరగా ఛార్జ్ అయ్యే ఫోన్‌లను ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇంటరెస్ట్ చూపుతున్నారు. ఈ సెగ్మెంట్‌లో సామ్‌సంగ్ నుండి రెడ్‌మీ వరకు అనేక కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లను అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్ మంచి ఆఫర్లు ఇస్తోంది. వీటి ధరలు, ఆఫర్లు, ఫీచర్లు తదితర వివరాలను తెలుసుకుందాం.


iQOO Neo 9 Pro 5G
ఈ iQOO 5G స్మార్ట్‌ఫోన్ 12GB RAM + 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14పై ఫోన్ రన్ అవుతుంది. హ్యాండ్‌సెట్‌లో స్నాప్‌డ్రాగన్ 8జెన్2 ప్రాసెసర్ ఉంటుంది. ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా ఉంది. ఫోన్ 11 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుంది. ఫోన్ 5160mAh బ్యాటరీతో వస్తుంది. ఫోన్ 6.78 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ అమెజాన్‌లో రూ.34,998 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. HDFC బ్యాంక్ కార్డ్‌లపై 2000 రూపాయల డిస్కౌంట్ ఉంది.

Redmi Note 13 Pro+
ఈ Redmi ఫోన్ 12GB RAMతో 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఫోన్ 6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 200MP మెయిన్ కెమెరా ఉంది. ఈ ఫోన్ Mediatek Dimensity 7200 Octa-core ప్రాసెసర్‌తో వస్తుంది. ఫోన్ 120W హైపర్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ధర రూ.30,999 నుంచి ప్రారంభమవుతుంది. HDFC బ్యాంక్ కార్డ్‌లపై నేరుగా రూ. 3000 డిస్కౌంట్ లభిస్తుంది.


Also Read: iPhone 14 Plus Price Down: ఆఫర్ అద్భుతం.. రూ.9,648లకే ఐఫోన్ 14 ప్లస్!

Motorola Edge 50 Pro 5G
ఈ Motorola స్మార్ట్‌ఫోన్ 125W టర్బో ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ 50MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. హ్యాండ్‌సెట్‌లో IP68 రేటింగ్ ఉంటుంది. ఫోన్‌లో 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్ 12GB RAMతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. దీని ధర రూ.35,550. ఈ స్మార్ట్‌ఫోన్‌లన్నింటినీ నో కాస్ట్ EMI ఆఫర్‌లో కొనుగోలు చేయవచ్చు. అలాగే స్మార్ట్‌ఫోన్‌లపై గొప్ప ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది.

Related News

Youtube Ad free: యూట్యూబ్‌లో యాడ్స్ తో విసిగిపోయారా?.. ఈ సింపుల్ ట్రిక్ తో ఉచితంగా యాడ్స్ బ్లాక్ చేయండి

iPhone 16 vs Pixel 10: రెండూ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు.. ఏది బెస్ట్?

itel ZENO 20: రూ.5999కే స్మార్ట్ ఫోన్.. 5,000mAh భారీ బ్యాటరీతో ఐటెల్ జెనో 20 లాంచ్

New Realme Smartphone: మార్కెట్లో ఎప్పుడూ లేని బ్యాటరీ పవర్! రాబోతున్న రియల్‌మీ బిగ్ సర్‌ప్రైజ్

Google Pixel 10 Pro Fold vs Galaxy Z Fold 7: ఏ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ లో ఏది బెటర్?

Blind Man AI Glasses: ఏఐ గ్లాసెస్‌తో కంటి చూపు లేని వ్యక్తికి ఉద్యోగం.. అదెలాగంటే?

Big Stories

×