E-Paper
Advertisement

Kodak HD Ready LED TV: రూ. 16 వేల కొడాక్ టీవీ జస్ట్ రూ. 8 వేలకే, ఫ్లిప్ కార్ట్ అదిరిపోయే డిస్కౌంట్!

Kodak HD Ready LED TV: రూ. 16 వేల కొడాక్ టీవీ జస్ట్ రూ. 8 వేలకే, ఫ్లిప్ కార్ట్ అదిరిపోయే డిస్కౌంట్!
Advertisement

కొడాక్ కంపెనీ తక్కువ ధరలో మంచి టీవీలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తుంది. అందులో భాగంగానే KODAK X900  32 inch HD Ready LED TVని పరిచయం చేసింది. ఈ స్మార్ట్ టీవీ మీద ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ క్రేజీ డిస్కౌంట్ అందిస్తోంది. ఏకంగా 50 శాతం తగ్గింపు ధరలో అందుబాటులో ఉంచింది.

KODAK X900 టీవీ సగానికి పైగా తగ్గింపు ధర

KODAK X900  32 inch HD Ready LED TV అసలు ధర రూ. 15,999 ఉండగా, ఫ్లిప్ కార్ట్ ఏకంగా సగం ధరకు అంటే రూ. 7,999కి అందిస్తోంది. అంతేకాదు, చక్కటి EMI సదుపాయాన్ని అందిస్తుంది. నెలకు రూ. 282 నుంచి మొదలయ్యే EMI ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. క్యాష్ ఆన్ డెలివరీతో పాటు ఆన్ లైన్ పేమెంట్స్ ను అవకాశం కల్పిస్తోంది. పలు బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా పేమెంట్స్ చేస్తే 10 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ను అందిస్తుంది.

KODAK X900 స్పెసిఫికేషన్ల గురించి..

Advertisement

ఈ స్మార్ట్ టీవీ 60 Hz రీఫ్రెష్ రేటును కలిగి ఉంది.  1366 x 768 రిజల్యూషన్ ను కలిగి ఉంటుంది. మంచి కలర్ కోసం 100 శాతం జీరో బ్రైట్ డాట్స్ LED ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. డిజిటల్ నాయిస్ రిడక్షన్ తో వస్తుంది. 178 వ్యూ యాంగిల్ ను కలిగి ఉంటుంది. 350 నిట్స్ బ్రైట్ నెస్ తో వస్తుంది.  రెండు స్పీకర్లతో చక్కటి సౌండ్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది. 20 వాట్స్ స్పీకర్ అవుట్ పుట్ తో వస్తుంది. ఆటోమేటిక్ వ్యాట్యూమ్ లెవెల్, ఆడియో ఈక్వలైజర్ తో వస్తుంది.

Read Also: 7,000mAh బ్యాటరీ, 6.7 ఇంచుల డిస్ ప్లే.. రిలీజ్ కు ముందే Moto G67 స్పెసిఫికేషన్లు లీక్!

KODAK X900 ఇతర ఫీచర్ల విషయానికి వస్తే..

Advertisement

ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, గ్లాస్ ప్రొటెక్షన్, మైక్రో లెన్స్ ఆప్టికల్ డిజైన్ సన్నని బెజెల్, మాయిశ్చర్ రెసిస్టెన్స్, డస్ట్ రెసిస్టెన్స్ కాంపోనెంట్స్ ఉంటాయి. కనెక్టివిటీ కోసం 2 HDMI Ports, 2 USB Ports ఉంటాయి.  ఈ స్మార్ట్ టీవీ మాద ఏడాది వారెంటీ ఉంటుంది. 6 నెలల పాటు యాక్సెసరీస్ వ్యారెంటీని అందిస్తుంది. ఇక ఫ్లిప్ కార్ట్ లో ఈ స్మార్ట్ టీవీకి యూజర్ రేటింగ్ 4.1/5గా ఉంది.

Read Also: ఇండియాలో చాట్ జీపీటీ ఫ్రీ.. ప్లాన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?

Related News

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

Big Stories

Advertisement
×