BigTV English

Nokia C31 : రూ. 10వేలకే నోకియా సీ31 స్మార్ట్ మొబైల్..

Nokia C31 : రూ. 10వేలకే నోకియా సీ31 స్మార్ట్ మొబైల్..

Nokia C31 : నోకియా ఫ్యాన్స్‌కు..ఇంకా తక్కువ రేటులో స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి ఇదో పెద్ద గుడ్ న్యూస్. కేవలం రూ.9వేల 999 రూపాయలకి Nokia C31 మాడల్ ఫోన్ మార్కెట్‌లో లాంచ్ చేశారు. ఈ ఫోన్ ప్రత్యేకతలేంటంటే.. ఒక్క సారి చార్జ్ చేస్తే… మూడు రోజులకు వరకు బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది.


ఇక రామ్, మెమరీ విషయానికి వస్తే.. 3GB Ram + 32GB స్టోరేజ్ అందిస్తోంది. రూ. 10వేల 999కి ఇదే మాడల్‌లో 4GB Ram +64GB నోకియా సీ31 అవైలబుల్‌గా ఉంది. అయితే..ఈ స్మార్ట్ మొబైల్స్‌ను ప్రస్తుతం నోకియా వెబ్‌సైట్ ద్వారా మాత్రమే విక్రయిస్తున్నారు. కొన్ని రోజుల తరువాత ఈ కామర్స్ స్టోర్స్‌లో అవైలబుల్‌గా ఉంటుంది.

నోకియా సీ31 ఫీచర్లు ఇవే..

  • ఆండ్రాయిడ్ 12 వర్షన్

ఫోన్ డిస్‌ప్లే : 6.74 అంగుళాలు, హెచ్‌డీ (720×1600 పిక్సల్స్)


బ్యాక్ కెమెరా : 13MP+2MP+2MP

ఫ్రింట్ సెల్ఫీ కెమెరా : 5MP

IP52 వాటర్ రెసిస్టెంట్ డిజైన్‌

10 వాట్ చార్జింగ్..5052mAh బ్యాటరీ కెపాసిటీ

Tags

Related News

Chat GPT: సజేషన్ కోసం చాట్ జీపీటీని అడిగాడు.. చివరకు సీన్ కట్ చేస్తే..?

2025 Best Budget Phones: iQOO Z10x, Poco M7, Moto G85.. 2025లో ₹15,000 లోపు బెస్ట్ 5G ఫోన్స్ ఇవే..

GPT-5 Backlash: జిపిటి-5 వద్దు రా బాబు.. చాట్ జిపిటి కొత్త వెర్షన్‌పై యూజర్ల అసంతృప్తి

Vivo Y400 vs iQOO Z10R vs OnePlus Nord CE 5: రూ.25,000 లోపు బడ్జెట్ లో ఏది బెస్ట్?

iPhone 17 Pro GPT-5: ఐఫోన్ 17 ప్రోలో చాట్ జిపిటి-5.. ఆపిల్ సంచలన ప్రకటన

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Big Stories

×