BigTV English

TikTok : అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్ కానుందా..?

TikTok : అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్ కానుందా..?

TikTok : టిక్‌టాక్ బ్యాన్ కానుందా..? ప్రస్తుతం అమెరికా చట్ట సభల్లో ప్రవేశపెట్టిన బిల్లు ప్రకారం టిక్‌టాక్‌ను రాబోయే కొద్ది కాలంలోనే బ్యాన్ చేసేదిశగా చర్యలు కొనసాగుతున్నాయి. అమెరికా, చైనాకు వాణిజ్య ఇతర సంబంధాల్లో పేచీ ఉన్న విషయం తెలిసిందే.


టిక్‌టాక్ ద్వారా చైనా అమెరికా వినియోగాదారుల కీలక సమాచారాన్ని దోపిడీ చేస్తుందని అమెరికా వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని టిక్‌టాక్ యాజమాన్యం కొట్టిపారేస్తోంది. టిక్‌టాక్ వినియోగదారుల ఇన్ఫర్మేషన్ తమ వద్ద సేఫ్‌గానే ఉందని.. బీజింగ్‌తో ఎలాంటి సమాచారాన్ని షేర్ చేసుకోవడం లేదని తెలిపింది.

ప్రస్తుతం అమెరికా చట్టసభల్లో చైనా, రష్యాకు సంబంధించిన సోషల్ మీడియా నెట్‌వర్క్‌ను అమెరికా అప్రమత్తంగా ఉండేలా ఓ బిల్‌ను చట్ట సభల్లో ప్రవేశపెట్టారు. ఆ బిల్ గనుక పాస్ అయితే..ఇక బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న టిక్‌టాక్ బ్యాన్ కావాల్సిందే. టిక్‌టాక్ ఇప్పటికే భారత్‌లో బ్యాన్ అయింది.


టిక్‌టాక్ వల్ల కొందరు సెలబ్రెటీలుగా..స్టార్లుగా ఎదిగినప్పటికీ అనేక మంది బలయినష్టపోయారు. అయితే వినోదాన్ని అందించడంలో మాత్రమం టిక్‌టాక్ టాప్ అని చెప్పుకోవచ్చు. ట్రంప్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుుడు టిక్‌టాక్‌ను బ్యాన్ చేయాలనుకున్నారు అయితే అది కుదరలేదు. మరి ఇప్పుడైనా..అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్ అవుతుందా వేచి చూడాల్సిందే..!

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×