E-Paper
Advertisement

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మ చెయ్యి ప‌ట్టి లాగిన లేడీ…అమ్మాయిలు ఇలా తయారయ్యారెంట్రా బాబూ

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మ చెయ్యి ప‌ట్టి లాగిన లేడీ…అమ్మాయిలు ఇలా తయారయ్యారెంట్రా బాబూ
Advertisement

Abhishek Sharma :  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament )
చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే సగం మ్యాచులు పూర్తయ్యాయి. ప్రతి మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇంకా శనివారం రోజున సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals vs Sunrisers Hyderabad) మధ్య బిగ్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఐదు వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ లోని జైపూర్ లో ( Sawai Mansingh Stadium, Jaipur ) మ్యాచ్ ఆడేందుకు వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) చెయ్యి పట్టి లాగింది ఓ లేడీ.

Also Read: Lungi Ngidi injury: కేవ‌లం 11 నిమిషాలే, ఇండియా తడాఖా ఏంటో చూపించిన‌ ఢిల్లీ పోలీసులు, గ్రీన్ కారిడార్ వేసి మరీ

Advertisement

జైపూర్ లో బస చేసిన హోటల్ నుంచి ప్రాక్టీస్ చేసేందుకు బ‌య‌లుదేరిన‌ అభిషేక్ శర్మకు ఈ సంఘటన ఎదురైంది. తన దారిలో అభిషేక్ వెళ్తుండగా… ఒక్కసారిగా అతని చెయ్యి పట్టి లాగేసింది. దీంతో అభిషేక్ శర్మ ఉలిక్కిపడ్డాడు. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ.. ఆ అమ్మాయిని మందలించింది. ఈ తరుణంలోనే చేయి వదిలేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే అభిషేక్ శర్మకు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఈ సంఘటన జరిగినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అమ్మాయిలు ఇలా తయారయ్యారెంట్రా బాబూ అంటూ మ‌రికొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

రాజ‌స్థాన్ పై హైద‌రాబాద్ గ్రాండ్ విక్ట‌రీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య శనివారం రోజున జైపూర్ వేదికగా మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అద్భుతంగా రాణించిన హైదరాబాద్ విక్టరీ అందుకుంది. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 228 పరుగులు చేసింది. ఈ క్రమంలో 6 వికెట్ నష్టపోయింది రాజస్థాన్. 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ మొన్న హైదరాబాద్ వేదికగా డక్ అవుట్ కాగా… నిన్న మాత్రం సెంచరీ తో అదరగొట్టాడు. అయితే 229 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్ అద్భుతంగా ఆడింది. హెడ్ తొందరగా అవుట్ అయినప్పటికీ అభిషేక్ శర్మ అలాగే ఇషాన్ కిషన్ అర్థ సెంచరీలతో దుమ్ము లేపారు. అభిషేక్ శర్మ 57 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ 74 పరుగులతో అదరగొట్టారు. దీంతో ఐదు వికెట్ల తేడాతో హైదరాబాద్ మరో విజయాన్ని నమోదు చేసుకుంది.

అభిషేక్ శర్మ చెయ్యి పట్టి లాగిన అమ్మాయి

Advertisement

రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ ఆడేందుకు జైపూర్ వెళ్ళిన అభిషేక్ శర్మకు ఊహించని పరిణామం ఎదురైంది. హోటల్ నుంచి అతడు ప్రాక్టీస్ చేసేందుకు వెళుతుండగా ఓ అమ్మాయి.. అభిషేక్ శర్మ చెయ్యి పట్టి లాగింది. తన లవర్ అన్నట్లుగా ఫీలైన ఆమె.. అందరి ముందే లాగేసింది. దీంతో సెక్యూరిటీ ఆమెను మందలించడంతో చేయి వదిలేసింది. ఈ సంఘటన చూసిన క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. అమ్మాయిలు ఇలాంటి దిగజారిపోయారు ఏంట్రా అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.

Also Read: Inzamam-ul-Haq : నా కొడుకు కాలి గోటికి కూడా వైభ‌వ్ స‌రిపోడు..ఐపీఎల్ లో ఛాన్స్ ఇచ్చి చూడండి, తడాఖా చూపిస్తాడు

 

?igsh=aHlrMWpvcWY4ZDlp

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×