E-Paper
Advertisement

Beer Ban In Qatar Fifa Match : ఖతార్ ఫుట్‌బాల్ మ్యాచ్ స్టేడియాల్లో బీర్ బ్యాన్..

Beer Ban In Qatar Fifa Match : ఖతార్ ఫుట్‌బాల్ మ్యాచ్ స్టేడియాల్లో బీర్ బ్యాన్..
Advertisement

Beer Ban In Qatar Fifa Match : ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ ఫీవర్ స్టార్ట్ అయింది. సాకర్ సమరాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇప్పటికే చాలా మంది ఫుట్‌‌బాల్ ప్రియులు ఖతర్‌కు ఎగిరిపోయారు. ఆ దేశం ఈ దేశం అని తేడా లేకుండా ప్రపంచ నలుమూల నుంచి ఫుట్‌బాల్ ప్రేమికులు అక్కడికి చేరుకుంటున్నారు. ఐతే స్టేడియంలో డ్రింక్ చేస్తూ లైవ్ మ్యాచ్‌ను వీక్షించాలనుకునే ప్రేక్షకులకు మాత్రం ఈసారి షాకింగ్ లాంటి వార్త తగిలింది.

ఫుట్ బాల్ స్టేడియంలో బీర్‌ను బ్యాన్ చేస్తూ.. ఫిఫాకు చెందిన సాకర్ గ్లోబల్ గవర్నింగ్ బాడీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఫుట్‌బాల్ స్టేడియంలోకి బీర్ బాటిల్ అనుమతి లేదు. ఫిఫా నిర్ణయంతో మద్యం ప్రియులు నిరాశలో మునిగిపోయారు. ఫారెనర్స్‌కు లిక్కర్ అలవాటు అనేది సాధారణ విషయం. ఆడా మగా అని తేడా లేకుండా స్టేడియాల్లో ఆటను వీక్షిస్తూ మద్యం సేవిస్తుంటారు. ఒక చేతిలో బీర్ బాటిల్ పట్టుకుని ఒక్కో సిప్ వేస్తూ మ్యాచ్‌ను చూస్తూ అలా గాల్లో తేలిపోతుంటారు. ఖతర్ లో జరిగే ఫిపా మ్యాచ్‌లను కూడా అలా చూద్ధామనుకునే వాళ్లు చాలా మందే ఉంటారు. కానీ ఫిపా నిర్ణయంతో వారందరికీ పెద్ద డిజప్పాయింట్ లాంటి వార్త ఇది.ఖతర్‌లో మొత్తం 8 స్టేడియాల్లో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

Advertisement

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×