BigTV English

Vijayanagaram Bus Accident : డ్రైవర్‌కు ఫిట్స్.. ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు..

Vijayanagaram Bus Accident : డ్రైవర్‌కు ఫిట్స్.. ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు..

Vijaynagaram Bus Accident : విజయనగరం జిల్లా ఎస్.కోట పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ధర్మవరం గ్రామంలో డ్రైవర్ కు ఫిట్స్ రావడంతో …..ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బాలుడ్ని ఢీకొట్టింది. అంతటితో ఆగలేదు. పక్కనే ఉన్న ఇంట్లోకి బస్సు దూసుకుపోయింది. తీవ్రగాయాలపాలైన బాలుడు…ఆస్పత్రికి తరలించేలోపు ప్రాణాలు విడిచాడు. ఇంట్లో ఉన్న మహిళకు తీవ్రగాయాల్యాయి. మృతుడు ఎస్.కోట నారాయణ స్కూల్ లో 7వ తరగతి చదువుతున్న అభిషేక్ గా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 43 మంది ప్రయాణీకులు ఉన్నట్లుగా నిర్ధారించారు.


Tags

Related News

Vontimitta By Election: ఓంటిమిట్ట ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత.. చిన్నకొత్తపల్లి బూత్‌లో ఘర్షణ

East Godavari News: కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో పెళ్లికొడుకు పరార్‌, అసలు మేటరేంటి?

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ ఖర్చు రూ100 కోట్లు

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసు.. ఐపీఎస్ ఆంజనేయుల పేరు, ముడుపుల చేర్చడంలో వారే కీలకం

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Big Stories

×