E-Paper
Advertisement

Vaarasudu : ‘వారసుడు’ వివాదం… టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్

Vaarasudu : ‘వారసుడు’ వివాదం… టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్
Advertisement

Vaarasudu : దళపతి విజయ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘వారసుడు’. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాతలు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇది పేరుకే ద్వి భాషా చిత్ర‌మైనప్ప‌టికీ త‌మిళంలోనే షూట్ చేసి తెలుగులోకి అనువ‌దిస్తున్నార‌న‌టంలో సందేహం లేదు. దీంతో తెలుగు నిర్మాత‌ల మండ‌లి ‘వారసుడు’ చిత్రాన్ని డ‌బ్బింగ్ సినిమాగానే భావించి సంక్రాంతికి థియేట‌ర్స్ ఇవ్వ‌లేమంటూ ప్ర‌క‌ట‌న జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఇప్పుడు వార‌సుడు సినిమా విష‌యంలో మ‌న నిర్మాత‌ల మండ‌లి తీసుకున్న నిర్ణ‌యంపై త‌మిళ నిర్మాత‌ల మండ‌లి సీరియ‌స్ అవుతుంద‌ట‌. తెలుగు చిత్రాల‌ను కోలీవుడ్ ఆద‌రిస్తుంటే.. త‌మిళ చిత్రాల‌కు టాలీవుడ్ అడ్డంకులు క్రియేట్ చేయటం స‌రికాద‌ని వారు భావిస్తున్నారు. ఈ విష‌యంపై న‌వంబ‌ర్ 22న త‌మిళ నిర్మాత‌ల మండ‌లి చ‌ర్చ జ‌ర‌పనుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి వారసుడు వివాదం చివ‌ర‌కు ఏ మ‌లుపు తీసుకుంటుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

దళపతి విజయ్ సినిమాలు తెలుగులో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దిల్ రాజు.. ఆయనతో భారీ బడ్జెట్ మూవీని ప్లాన్ చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×