E-Paper
Advertisement

రామ్ చరణ్ సినిమాల్లో ఆ ఒక్కటే మిస్సింగ్.. అర్థమవుతుందా..

రామ్ చరణ్ సినిమాల్లో ఆ ఒక్కటే మిస్సింగ్.. అర్థమవుతుందా..
Advertisement

Ram Charan : టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.. ఆయన సినిమాలు కాస్త డిఫరెంట్ గానే ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. త్రిపుల్ ఆర్ మూవీతో గ్లోబల్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు.. ఆ తర్వాత వచ్చిన గేమ్ చేంజర్ మూవీ ప్రేక్షకులను నిరాశ పరిచింది.. ఇక పెద్ది సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చెయ్యాలని ఉద్దేశ్యంతోనే జూన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఇప్పటివరకు రామ్ చరణ్ ఎన్ని సినిమాలు చేసిన అందులో ఏదో ఒకటి మిస్సయింది అని అర్థమవుతుంది. ఫాన్సు ఆయన నుంచి ఇంకా ఏదో కావాలని కోరుకుంటున్నారు. మరి రామ్ చరణ్ సినిమాలో వెలితిగా అనిపిస్తున్న ఆ విషయం ఏంటో ఒకసారి మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం…

గ్లోబల్ స్టార్ మూవీలో ఇదే మిస్సింగ్..

మెగా వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఒక్కు సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ వస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాయి. అయినా కూడా ఏదో ఆయన సినిమాలలో వెలితిగా ఉంది అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. నిజానికి ఆర్ట్ సినిమాని చేస్తే చూడాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు.. దీనిపైనే ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి.. మరి కొంతమంది మాస్ ఆర్ట్ చెయ్యడం రిస్క్. రొటీన్ కాకుండా డిఫరెంట్ గా స్టోరీలతో వస్తే బాగుంటుంది అని భావిస్తున్నారు. ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కథలు ఎంపిక విషయంలో ఆయన గనక సరైన నిర్ణయం తీసుకోకపోతే మళ్లీ కెరియర్ కు బ్రేక్ పడుతుంది అంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు..

Advertisement

Also Read :Podarillu Today Episode : కూతురు కోసం ప్రతాప్ కన్నీళ్లు.. చక్రీకి షాకిచ్చిన కేశవ.. ప్రతాప్,నారాయణ సిట్టింగ్..

పెద్ది మూవీ..

రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ కోసం మెగా అభిమానులతో పాటుగా సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో రిలీజ్ కావాల్సిన సినిమా జూన్ వస్తున్న సరే ఇప్పటికి రిలీజ్ అవ్వలేదు. కొన్ని ప్యాచ్ వర్క్లు కారణంగా సినిమా ఆలస్యమవుతుందని అనుకున్నారు. నిజానికే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ ని గట్టిగా చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెల ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటివరకు మూవీ నుంచి బయటికి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. ముఖ్యంగా రిలీజ్ అయిన రెండు పాటలు కూడా జనాలకి విపరీతంగా నచ్చేసాయి. మరి ఈ మూవీ టాక్ ఎలా ఉంటుందో చూడాలి..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×