E-Paper
Advertisement

అదితిని వేధిస్తోన్నCSK ఫ్యాన్స్..ఇషాన్ స్కోర్ కంటే, ఆమె రేట్ ఎక్కువ అంటూ ట్రోల్స్‌ !

అదితిని వేధిస్తోన్నCSK ఫ్యాన్స్..ఇషాన్ స్కోర్ కంటే, ఆమె రేట్ ఎక్కువ అంటూ ట్రోల్స్‌ !
Advertisement

Ishan Kishan – Aditi Hundia:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad) కథ ముగిసింది. రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) చేతులో దారుణంగా హైదరాబాద్ ఓడిపోయింది. దీంతో తట్ట బుట్ట సర్దుకొని ఇంటికి వచ్చేసింది హైదరాబాద్. ఈ క్రమంలో హైదరాబాద్ ఆటగాడు ఇషాన్ కిషన్ (Ishan Kishan ) ప్రియురాలు అదితి హుండియాను ( Aditi Hundia ) ఉద్దేశించి దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఇషాన్ కిషన్ 33 పరుగులకు ఔట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ 33 పరుగుల కంటే, అదితి హుండియా రేట్ ఎక్కువ అంటూ ఆడుకుంటున్నారు. అదితి హుండియా రేటు 40 రూపాయలు అంటూ దారుణంగా పోస్టులు పెడుతున్నారు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు. ఆమె ఇన్ స్టాగ్రామ్ కు పచ్చి బూతులు తిడుతూ రెచ్చిపోతున్నారు. అదితి హుండియా ప్రైవేట్ పార్ట్స్ పైన కూడా దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.

Also Read: RR VS SRH Eliminator Match: వైభ‌వ్ కోసం మూడు ప్లాన్స్ అన్నావ్..మ్యాచ్ మొత్తం గంగ‌లో క‌లిపావ్, క‌మిన్స్ ప‌రువు తీసిన యాంక‌ర్‌

ఇషాన్ ప్రియురాలు అదితిని ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారంటే ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ గ్రూప్ స్టేజిలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ హైదరాబాద్ మధ్య మొన్న మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై అద్భుతంగా విజయం సాధించిన హైదరాబాద్… ప్లే ఆఫ్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ పైన విజయం సాధించిన తర్వాత హైదరాబాద్ ఆటగాడు ఇషాన్ కిషన్ రెచ్చిపోయి ప్రవర్తించాడు. మహేంద్ర సింగ్ ధోని ( Ms Dhoni) ముందు ఉండగానే.. స్టేడియం ఖాళీ చేయాలంటూ చెన్నై సూపర్ కింగ్స్ ( CSK) అభిమానులను రెచ్చగొట్టాడు ఇషాన్ కిషన్.

కామెంట్స్ బాంక్స్ ఆఫ్ చేసుకున్న అదితి హుండియా

విజిల్స్ వేస్తూ మరీ వెళ్లిపోండి.. నీ పని అయిపోయింది, దొబ్బెయండి అంటూ వివాదాస్పద సెలబ్రేషన్స్ చేసుకున్నాడు ఇషాన్ కిషన్. అయితే రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఇషాన్ కిషన్ ను ట్రోల్ చేస్తున్నారు చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai super kings Fans) అభిమానులు. మమ్మల్ని వెళ్ళిపోమంటే.. మిమ్మల్ని 15 ఏళ్ల కుర్రాడు వెళ్లగొట్టాడని దారుణంగా ఆడుకుంటున్నారు. ఇషాన్ కిషన్ ఒక్కడినే కాదు, అతని ప్రియురాలు అదితి హుండియాను ( Aditi Hundia ) పచ్చి బూతులతో వేధిస్తున్నారు. ఆమె రేటు 60 రూపాయలు మాత్రమే అంటూ దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. దీంతో కామెంట్స్ బాక్స్ కూడా ఆమె ఆఫ్ చేసుకున్నారు

Advertisement

Also Read:  RR VS SRH Eliminator Match: 15 ఏళ్ల వైభ‌వ్ విధ్వంసం, క‌న్నీళ్లు పెట్టుకున్న కావ్య పాప‌? దేవుడు ఉన్నాడంటూ CSK ట్రోల్స్‌ ( Aditi Hundia )

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×