Sanjay Bangar: టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ ( Sanjay Bangar ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా కు ఎన్నో సేవలు అందించిన సంజయ్ బంగర్ కు ( Sanjay Bangar ) ఊహించని షాప్ తగిలింది. సంజయ్ బంగార్ కుమారుడు లింగమార్పిడి చేయించుకున్నాడు. తాజాగా ఈ విషయం బయటకు వచ్చింది. టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగారు కుమారుడు ఆర్యన్ ట్రాన్స్… ఉమెన్ గా మారిపోవడం జరిగింది.
Also Read: BCCI on Indian Team Coach: బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఇకపై ముగ్గురు హెడ్ కోచ్‌లు?
Also Read: Hardik – Axar: జాతీయ గీతాన్ని అవమానించిన హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ !
ఇకపైన తన పేరు… ఆర్యన్ కాదని అనయ (Anaya) అంటూ… సంచలన ప్రకటన కూడా చేశాడు. ఈ మేరకు… ఆర్యన్ ఓ వీడియో విడుదల చేసి మరి… ఈ విషయాన్ని ప్రకటించాడు. దీంతో ఈ వీడియో చూసిన వారందరూ షాక్ అవుతున్నారు. దాదాపు 11 నెలల క్రితమే… ఆర్యన్… లింగ మార్పిడి జరిగినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆర్యన్ కూడా… ఒప్పుకోవడం జరిగింది.
Also Read: Rinku Singh: ఐపీఎల్ లో రింకూపై కోట్ల వర్షం.. ఆ డబ్బుతో తండ్రి కోరిక తీర్చాడు !
తన తండ్రిగా దేశం తరఫున క్రికెట్ ఆడాలనుకున్నది నిజమే అని… అది తన డ్రీమ్ అని చెప్పుకొచ్చాడు. కానీ లింగ మార్పిడి చేసుకున్న వారికి క్రికెట్ లో ఛాన్స్ లేదు. ఐసీసీ రూల్స్ అలా కఠిన తరం చేశారు. దీంతో ఆర్యన్ కళ నెరవేరలేదు. అయితే ఎందుకు ఇలా లింగమార్పిడి చేయించుకున్న విషయం పైన మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తన తండ్రి సంజయ్ బంగర్ ( Sanjay Bangar ) కూడా ఈ విషయం పైన క్లారిటీ లేదట.