Hardik – Axar: టీమిండియా ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) అలాగే అక్షర్ పటేల్ ( Axar patel).. ఇద్దరు దారుణమైన ట్రోలింగుకు గురయ్యారు. అంతేకాదు జాతీయత విషయంలో వివాదంలో చిక్కుకున్నారు హార్దిక్ పాండ్యా అలాగే అక్షర్ పటేల్. మన ఇండియా జాతీయ గీతాన్ని అవమానిస్తూ అడ్డంగా దొరికిపోయారు. టీమిండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మొదటి టి20 మ్యాచ్ శుక్ర వారం రోజున జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మొదటి టీ20 మ్యాచ్ సందర్భంగా… హార్దిక్ పాండ్యా అలాగే అక్షర్ పటేల్ చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read: IPL 2025: అందరి దృష్టి ఈ ప్లేయర్లపైనే…కేవలం వారికే రూ.90 కోట్లు పక్కా..!
Also Read: Rinku Singh: ఐపీఎల్ లో రింకూపై కోట్ల వర్షం.. ఆ డబ్బుతో తండ్రి కోరిక తీర్చాడు !
మన భారత జాతీయ గీతాన్ని అవమానిస్తూ.. రచ్చ చేశారు ఈ ఇద్దరు ప్లేయర్లు. అయితే ఈ మ్యాచ్ కు ముందు భారత జాతీయ గీతాన్ని పాడెందుకు ప్లేయర్లందరూ గ్రౌండ్ లోకి వచ్చారు. దీంతో టీమ్ ఇండియా ప్లేయర్లలందరూ.. జాతీయ గీతాన్ని పాడుతున్నారు. అయితే కొన్ని టెక్నికల్ కారణాల వల్ల మన జాతీయ గీతం కట్ అవుతూ రావడం జరిగింది. అయితే ఆ సమయంలో… హార్దిక్ పాండ్యా అలాగే అక్షర్ పటేల్ ఇద్దరూ… పిచ్చోడిలా నవ్వుతూ కనిపించారు.
Also Read: South Africa vs India, 1st T20I: రేపటి నుంచే సౌతాఫ్రికాతో టీ20 సిరీస్..ఎక్కడ ఫ్రీగా చూడాలంటే ?
దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండియాకు ఇంత అవమానం జరుగుతుంటే హార్దిక్ పాండ్ ( Hardik Pandya ) అలాగే అక్షర్ పటేల్ ఎందుకలా నవ్వుతున్నారని సోషల్ మీడియాలో ఫాన్స్ మండిపడుతున్నారు. కొంచెం కూడా టీమిండియా ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా అలాగే అక్షర్ పటేల్..లకు బుద్ది లేదని మండిపడుతున్నారు ఫ్యాన్స్. ఇలాంటి వాళ్లను క్షమించకూడదని అంటున్నారు. మరి టీమిండియా ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) అలాగే అక్షర్ పటేల్ ( Axar patel).. పై బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
Also Read: IPL 2025: అందరి దృష్టి ఈ ప్లేయర్లపైనే…కేవలం వారికే రూ.90 కోట్లు పక్కా..!
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగు టి20ల సిరీస్ లో భారత్ ఘన విజయాన్ని సాధించింది. శుక్రవారం దర్భన్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా 61 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఆల్ రౌండ్ షోతో సత్తాను చాటిన టీమిండియా సఫారీల ను చిత్తుచిత్తుగా ఓడించింది. మొదట భారత్ నిర్నిత 20 ఓవర్లలో 8 వికెట్లకు 22 పరుగులు చేసింది. సంజు శాంమ్సన్ 107 పరుగులు చేశాడు. 50 బంతుల్లో, 7 ఫోర్లు, 10 సిక్సర్లు బాది.. సెంచరీతో చెలరేగి ఆడాడు.
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) November 8, 2024